TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/siddu-pavan61e36c27-3082-4c17-bd39-c7e0427bee91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/siddu-pavan61e36c27-3082-4c17-bd39-c7e0427bee91-415x250-IndiaHerald.jpgఈటీవీలో ప్రసారమవుతున్న యమలీల సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న చిన్ని అనే అమ్మాయి కి ఫుల్ సపోర్ట్ గా డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు అనిరుధ్. ఇక తన నటనతో పాజిటివ్ కలెక్టర్ లో నటిస్తున్న అనిరుధ్ ఎంతోమంది ప్రేక్షకులను తమ అభిమానులుగా మార్చుకుంటున్నారు. అందుకే అనిరుధ్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అనిరుధ్ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఆయన రియల్ లైఫ్ స్టోరీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.. SIDDU PAVAN{#}SoniaGandhi;siddhu;collector;Doctor;Girl;Heroine;Love;Telugu;Manamటీవీ: యమలీల సీరియల్ ఫేమ్ అనిరుధ్ రియల్ లైఫ్ స్టోరీ..!!టీవీ: యమలీల సీరియల్ ఫేమ్ అనిరుధ్ రియల్ లైఫ్ స్టోరీ..!!SIDDU PAVAN{#}SoniaGandhi;siddhu;collector;Doctor;Girl;Heroine;Love;Telugu;ManamSun, 24 Oct 2021 02:00:00 GMTఈటీవీలో ప్రసారమవుతున్న యమలీల సీరియల్ లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న చిన్ని అనే అమ్మాయి కి ఫుల్ సపోర్ట్ గా డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడు అనిరుధ్. ఇక తన నటనతో పాజిటివ్ కలెక్టర్ లో నటిస్తున్న అనిరుధ్ ఎంతోమంది ప్రేక్షకులను తమ అభిమానులుగా మార్చుకుంటున్నారు. అందుకే అనిరుధ్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. అనిరుధ్ ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడు.. ఆయన రియల్ లైఫ్ స్టోరీ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

అనిరుధ్ అసలు పేరు సిద్దు పవన్.. అనిరుధ్ కూడా హైదరాబాదులోని జన్మించారు. ఇక ఈయనకు ఒక చెల్లెలు కూడా ఉంది. అనిరుద్ విద్యాభ్యాసం పూర్తయిన తరువాత మొదట షార్ట్ ఫిలిమ్స్ లోకి అడుగు పెట్టాడు.. అలా తను నటించిన వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. నీతో జతగా , పెళ్లయిన కొత్తలో, మళ్లీ రావే, కాంప్లికేటెడ్ లవ్ వంటి కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్దు పవన్ ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు అని చెప్పవచ్చు.

ఇంకా సిద్దు పవన్ మాత్రమే కాదు చిన్ని అలియాస్ సోనియా సింగ్ ఇద్దరు కలిసి కూడా కొన్ని వెబ్ సిరీస్ లో జంటగా నటించగా..ఈ జంటకు మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. సిద్దు పవన్ అలాగే సోనియా ఇద్దరు కలిసి నటించిన చాలా వెబ్ సిరీస్ లు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా బుల్లితెరపై వీరికి ముందు నుంచి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి యమలీల సీరియల్లో కూడా ఇద్దరు కలిసి నటిస్తూ ఉండటం గమనార్హం. ఇక్కడ కూడా వీరిద్దరూ తమ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే  కాకుండా మరి కొన్ని వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తున్నారు. ఏది ఏమైనా సిద్దు పవన్ సినిమాలలో నటించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కనీసం ఇలాగైనా సరే సిద్దు పవన్ కు మరిన్ని అవకాశాలు రావాలని మనం కూడా కోరుకుందాం..



విజయసాయి వర్సెస్ బాలయ్య చిన్నల్లుడు.. ఫైట్ ఫిక్స్ అవుతుందా?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>