SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-pak34a8029d-e9b7-41ce-af7d-156e6989ad7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-pak34a8029d-e9b7-41ce-af7d-156e6989ad7b-415x250-IndiaHerald.jpgభారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా ఓ హై ఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఈ పొట్టి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ లలో మొత్తం ఐదు సార్లు తలపడగా అన్ని మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా టీమిండియా చాలామంది ఫేవరెట్ అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా రిపోర్టర్ మన భారత ఆటగాళ్లను రిక్వెస్ట్ చేస్తూ కనిపిస్తుంది. ind vs pak{#}Rishabh Pant;ICC T20;Pakistan;Indiaఈ మ్యాచ్ వదిలేయండి అంటూ భారత ఆటగాళ్లకు చెప్తున పాక్ మహిళాఈ మ్యాచ్ వదిలేయండి అంటూ భారత ఆటగాళ్లకు చెప్తున పాక్ మహిళాind vs pak{#}Rishabh Pant;ICC T20;Pakistan;IndiaSun, 24 Oct 2021 19:53:58 GMTభారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా ఓ హై ఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఈ పొట్టి ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ లలో మొత్తం ఐదు సార్లు తలపడగా అన్ని మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ లో కూడా టీమిండియా చాలామంది ఫేవరెట్ అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా రిపోర్టర్ మన భారత ఆటగాళ్లను రిక్వెస్ట్ చేస్తూ కనిపిస్తుంది.

అయితే యూఏఈ కి బహుశా మ్యాచ్ కోసం వెళ్లిన ఈ మహిళా రిపోర్టర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో మన భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ ముగించుకుని వస్తున్నారు. ఆ సమయంలో మొదట బుమ్రా ను పిలిచిన ఆ మహిళ ఈ మ్యాచ్ను మాకు వదిలేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. అది విన్న బుమ్రా చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెంటనే పంత్ తో కలిసి వస్తున్న ధోనీని పిలుస్తూ ఈ ఒక్క మ్యాచ్ ని వదిలి పెట్టండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే ఈ మ్యాచ్ లో ఎటువంటి వ్యూహాలు రచించకండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మహిళా రిపోర్టర్ యొక్క రిక్వెస్ట్ చూస్తేనే ఈ మ్యాచ్ లో మన భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం పాకిస్తాన్ వాళ్ళకి ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రెండు జట్ల కు ఇదే ఈ ప్రపంచ కప్ లో మొదటి మ్యాచ్. ఇక ఈ మ్యాచ్కు ముందు ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు భారత జట్టు విజయం సాధించగా పాకిస్తాన్ జట్టు రెండవ ప్రాక్టీస్ మ్యాచ్లో ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే.



బుట్ట బొమ్మను నెట్టనున్న శ్రీ లీల....?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>