MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthae8da297b-5880-46ff-aa8f-d74f73d83471-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthae8da297b-5880-46ff-aa8f-d74f73d83471-415x250-IndiaHerald.jpgనాగ చైతన్య, సమంత ల విడాకుల విషయం టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసింది. తెలుగు ప్రేక్షకుల మనసును కలచివేసింది. వీరు మళ్ళీ కలిసిపోతే బాగుండు అని అనుకోని ప్రేక్షకుడే లేడు. ఇదంతా పక్కన పెడితే ఈ అంశం పూర్తిగా సామ్, చైతు ల వ్యక్తిగతం. అయితే చాలా మంది ఈ విషయమై తప్పంతా సమంతదే అంటూ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. దానిపై ఆమె చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా, అయితే ఇపుడు సామ్ కు సంబంధించి మరో వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. SAMANTHA{#}sam;Sam Mendes;Samantha;Industry;bollywood;Tollywood;Telugu;Tamil;Heroine;Cinema"సమంత"ను తెలుగు ప్రజలు ఇకపై ఆదరిస్తారా...?"సమంత"ను తెలుగు ప్రజలు ఇకపై ఆదరిస్తారా...?SAMANTHA{#}sam;Sam Mendes;Samantha;Industry;bollywood;Tollywood;Telugu;Tamil;Heroine;CinemaSun, 24 Oct 2021 13:00:00 GMTనాగ చైతన్య, సమంత ల విడాకుల విషయం టాలీవుడ్ ను ఒక కుదుపు కుదిపేసింది. తెలుగు ప్రేక్షకుల మనసును కలచివేసింది. వీరు మళ్ళీ కలిసిపోతే బాగుండు అని అనుకోని ప్రేక్షకుడే లేడు. ఇదంతా పక్కన పెడితే ఈ అంశం పూర్తిగా సామ్, చైతు ల వ్యక్తిగతం. అయితే చాలా మంది ఈ విషయమై తప్పంతా సమంతదే అంటూ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. దానిపై ఆమె చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా, అయితే ఇపుడు సామ్ కు సంబంధించి మరో వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇకపై సామ్ తెలుగులో కనిపించదని, తెలుగు సినిమాలను చేయదనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ సమంత ఫ్యాన్స్ నే కాదు తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతగానో బాధిస్తోంది. మిగిలిన విషయాలు పక్కన పెడితే నటిగా సమంత అంటే తెలుగు ఆడియన్స్ కి చాలా ఇష్టం.

అలాంటిది ఇకపై ఆమె తెలుగు చిత్రాలలో కనిపించరు అన్న ప్రచారం అందరినీ కలవరపెడుతోంది, నిజంగానే సామ్ టాలీవుడ్ కు దూరమైపోతారా అని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే సమంత సన్నిహితులు , కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు అలాంటిదేమీ లేదని సామ్ మునుముందు తెలుగు సినిమాలు ఖచ్చితంగా చేస్తారని, శాకుంతలం సినిమా రిలీజ్ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలతో మళ్ళీ బిజీ అవుతారని అంటున్నారు. తనకి నటిగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు, గొప్ప కెరియర్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీ అంటే సామ్ కు చాలా ఇష్టమని, కాబట్టి తప్పకుండా అమే తెలుగులో నటిస్తారని అంటున్నారు.

అంతే కాకుండా ఈమె చేస్తున్న బాలీవుడ్ చిత్రాలు, మరియు తమిళ చిత్రాలు కొన్ని తెలుగులోనూ డబ్ అవుతాయని అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా కూడా ఆమె తెలుగు ప్రేక్షకులకు నిత్యం టచ్ లో ఉంటారన్నది వారు చెబుతున్న మాట. కానీ సమంత మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించింది లేదు. అయితే గత కొద్ది రోజులుగా నడుస్తున్న ట్రోల్స్ ప్రకారం ఇకపై సమంత సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.



నా లైఫ్ గోల్ ఒక్కటే.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>