PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-2392b071-d3af-46df-b57a-0979f262da81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-2392b071-d3af-46df-b57a-0979f262da81-415x250-IndiaHerald.jpgవాడ స్వేరో ల బలమున్న ప్రవీణ్ తాను బరిలోకి దిగిన లేదంటే అభ్యర్థిని నిలిపిన గెలుపోటములను కనీసం శాసిస్తారన్న అంచనా ఉండేది. కానీ హుజురాబాద్ పోటీకి దూరంగా జరిగి అంచనాలన్నింటినీ తలకిందులు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ టార్గెట్ అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలే కాబట్టి వాటి కోసం పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామన్నారు. కానీ పరోక్షంగానైనా ఎవరికి సపోర్ట్ ఇస్తారు ఈటెల రాజేందర్ కా లేక లేదంటే కాంగ్రెస్ కా. ఇప్పటివరకైతే మద్దతుపై ఎటువంటి ప్రకటన చేయలేదు బి ఎస్ పి. తెలంగాణలో బీఎస్పీ గమనాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ Political {#}Nalgonda;GEUM;praveen;Janasena;Josh;Hyderabad;Assembly;రాజీనామా;Huzurabad;Telangana;Congress;Partyఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడా..!ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడా..!Political {#}Nalgonda;GEUM;praveen;Janasena;Josh;Hyderabad;Assembly;రాజీనామా;Huzurabad;Telangana;Congress;PartySun, 24 Oct 2021 10:05:00 GMTసారొచ్చారు, అదరగొట్టారు రఫ్ఫాడించారు. కానీ అసలు గేమ్ లోకి మాత్రం దిగలేదు. హుజురాబాద్ రణక్షేత్ర సమయంలోనే రాజీనామా చేసి ఇక అభ్యర్థిగా దిగుతారని అందరూ అనుకుంటే సార్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశారు. బీఎస్పీ నుంచి ఎవర్నో ఒకర్ని బరిలోకి దింపుతారనుకున్నా దూరం దూరం అంటున్నారు. ఇదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యూహమా?  వ్యూహాత్మక తప్పిదమా? హుజురాబాద్  పై స్ట్రాటజీ ఉందా లేదా? నల్గొండ సభతో హోరెత్తించారు. బహుజన రాజ్యాధికారానికి అడుగులు పడ్డాయన్నారు. మరి అందుకు హైదరాబాద్ ప్రాక్టీసును ఎందుకు వద్దనుకున్నారు? బై పోల్ టీజర్ను కాదనుకోవడం ఏంటి? పరోక్షంగా ఎవరికైనా మద్దతు ప్రకటిస్తారా..?

అసలు బై పోల్ కు దూరం కావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కు కారణాలు ఏంటి..? ప్రతి పొలిటికల్ పార్టీ ఎన్నికల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీని పెట్టిందే అందుకు. కానీ కొన్ని పార్టీల తీరు విచిత్రంగా అనిపిస్తుంది. 2014 ఎన్నికల కు ముందు జనసేన ను స్థాపించి చిత్రవిచిత్రంగా ఎలక్షన్ కు దూరమై మద్దతుకే పరిమితమై అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు జనసేన అధినేత పవన్. ఇప్పుడు తెలంగాణలోనూ కాక రేపుతున్న హుజురాబాద్ బై పోల్ కు దూరంగా ఉండి తెలంగాణ బిఎస్పి రథసారధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాంటి వ్యూహాత్మక తప్పిదమే చేస్తున్నారా అన్న అనుమానాలు క్యాడర్లో కలుగుతున్నాయట. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బి ఎస్ పి లో చేరక ముందు కూడా బీఎస్సీ తెలంగాణ లో మనుగడలో ఉంది. కానీ ప్రవీణ్ రాకతో ఆ పార్టీకి కొత్త లుక్ వచ్చింది. యమ కిక్కు వచ్చింది. సరిగ్గా హుజురాబాద్ బైపోల్ ఖాయమంటున్న తరుణంలోనే ఆయన ఐపీఎస్ పదవికి రాజీనామా చేయటం, బీఎస్పీ కండువా కప్పుకోవడం తో సహజంగానే హుజురాబాద్ కోసమే ఆయన రిజైన్ చేశారన్న చర్చ  జరిగింది. దళితుల ఓట్లు గేమ్ చేంజర్ గా ఉన్న హుజురాబాద్ లో ఆయన అభ్యర్థిగా నిలబడతారని భావించారు. దుబ్బాక గెలుపుతో బిజెపిలో ఎలా ఊపు వచ్చిందో, హుజురాబాద్ లో బిఎస్ పి కి కొత్త జోష్ తెస్తారని చాలామంది అంచనా వేశారు.

ఊరు వాడ స్వేరో ల బలమున్న ప్రవీణ్ తాను బరిలోకి దిగిన లేదంటే అభ్యర్థిని నిలిపిన గెలుపోటములను కనీసం శాసిస్తారన్న అంచనా  ఉండేది. కానీ హుజురాబాద్ పోటీకి దూరంగా జరిగి అంచనాలన్నింటినీ తలకిందులు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తమ టార్గెట్ అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలే కాబట్టి వాటి కోసం పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామన్నారు. కానీ పరోక్షంగానైనా ఎవరికి సపోర్ట్ ఇస్తారు ఈటెల రాజేందర్ కా లేక లేదంటే కాంగ్రెస్ కా. ఇప్పటివరకైతే మద్దతుపై ఎటువంటి ప్రకటన చేయలేదు బి ఎస్ పి. తెలంగాణలో బీఎస్పీ గమనాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా నిర్దేశిస్తారో, ఎలా నడిపిస్తారో చూడాలి.



ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరో పవన్ కళ్యాణ్ అవుతాడా..!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>