Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina-36b9ec33-7d48-42a1-82d5-17f70aaf8db2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina-36b9ec33-7d48-42a1-82d5-17f70aaf8db2-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు కొన్ని సంస్థలు వివిధ సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే అయితే ఇలా సర్వేలు నిర్వహించడమే కాస్త వింతగా అనిపిస్తే ఇక ఇలా సర్వేలలో బయట పడిన విషయాలు మాత్రం మరింత వింతగా అనిపిస్తుంది అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు ప్రతి రోజు స్నానం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ప్రతిరోజూ స్నానం చేస్తున్నారు అనే వింత అంశంపై ఇటీవల ఒక సంస్థ సర్వే నిర్వహించింది. కేవలం ఒక దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్వే నిర్వహింChaina {#}American Samoa;University;Survey;Yevaruఅయ్యో పాపం చైనా.. వారానికి రెండు సార్లే స్నానం?అయ్యో పాపం చైనా.. వారానికి రెండు సార్లే స్నానం?Chaina {#}American Samoa;University;Survey;YevaruSun, 24 Oct 2021 09:00:00 GMTఅప్పుడప్పుడు కొన్ని సంస్థలు వివిధ సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే   అయితే ఇలా సర్వేలు నిర్వహించడమే కాస్త వింతగా అనిపిస్తే ఇక ఇలా సర్వేలలో బయట పడిన విషయాలు మాత్రం మరింత వింతగా అనిపిస్తుంది  అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు ప్రతి రోజు స్నానం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ప్రతిరోజూ స్నానం చేస్తున్నారు అనే వింత అంశంపై ఇటీవల ఒక సంస్థ సర్వే నిర్వహించింది. కేవలం ఒక దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్వే నిర్వహించింది.  అయితే ప్రతి రోజూ స్నానం అనే అంశం పైన సర్వే నిర్వహించడమే కాస్త విచిత్రం అయితే.. ఈ సర్వేలో వెల్లడైన విషయాలు మాత్రం ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రతిరోజూ తలస్నానం చేయడం లేదు అన్న విషయం ఇక ఈ సర్వేలో వెల్లడైంది. ఇక కొన్ని దేశాలలో అయితే స్నానం చేయడానికి అసలుకు ఆసక్తి చూపడం లేదని సర్వే చెబుతోంది  .  సాధారణంగా ప్రతి రోజూ స్నానం చేయాలి అని చెబుతూ ఉంటారు డాక్టర్లు. అలా చేయడం వల్ల ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండే అవకాశం ఉందని.. అందుకే ప్రతి రోజూ స్నానం చేయాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు  కానీ ఇక్కడ కొన్ని దేశాలలో మాత్రం ప్రతి రోజూ స్నానం చేయడానికి జనాలు ఆసక్తి చూపించడం లేదు. అగ్రరాజ్యమైన అమెరికా లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అన్నది ఈ సర్వేలో వెల్లడైంది.



 అమెరికాలో మూడింట రెండు వంతుల మంది మాత్రమే ప్రతి రోజూ స్నానం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అన్న విషయం తమ పరిశోధనలో వెల్లడయింది అంటూ హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులు చెప్పుకొచ్చారు  ఇక ఆస్ట్రేలియాలో కూడా 80 శాతం మంది నిత్యం స్నానం చేస్తున్నారని 20 శాతం మంది నిత్యం స్నానం చేయడానికి ఆసక్తి చూపడం లేదు అంటూ తెలిపారు. ఇక చైనాలో అయితే మరింత ఘోరం.. అక్కడ జనాభాలో సగం మంది కూడా వారానికి రెండు సార్లు స్నానం చేయడానికి కూడా అంతగా ఆసక్తి చూపటం లేదట. వారానికి రెండు సార్లు మాత్రమే చైనీయులు అతి కష్టం మీద  స్నానాలు ఆచరిస్తన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇక వాతావరణం వేడిగా ఉండే దేశాల్లో ప్రతి రోజూ స్నానం చేయడం అనేది ఒక చికిత్సగా ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఉంటే.. ఇక ఎక్కువగా చల్లగా ఉండే దేశాల్లో స్నానం చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు అన్నది సర్వే చెబుతోంది.



చైనాకు షాకిచ్చిన 43 దేశాలు.. ఎలాగంటే?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>