MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr2460bb1d-9070-40c8-ba21-10b5b56b8c07-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rrr2460bb1d-9070-40c8-ba21-10b5b56b8c07-415x250-IndiaHerald.jpgఅంతా అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే దేశవ్యాప్తంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయి ఉండేది. ఎన్నో రికార్డులు సృష్టించి ఉండేది. ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుని ఉండేది. కానీ కరోనా పుణ్యమా అని ఈ సినిమా రెండో సారి వాయిదా పడక తప్పలేదు. అలా ఈ సినిమా అక్టోబర్ 8 తర్వాత ఈ సినిమాకు అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతికి మూడు భారీ సినిమాలు ఉన్నా కూడా ఆర్ఆర్ఆర్ విడుదల చేయడం విశేషం.rrr{#}Diwali;media;Coronavirus;m m keeravani;Event;Rajamouli;RRR Movie;January;Chitram;Cinemaరాజమౌళి ఇప్పుడే నిద్ర లేచాడా!!రాజమౌళి ఇప్పుడే నిద్ర లేచాడా!!rrr{#}Diwali;media;Coronavirus;m m keeravani;Event;Rajamouli;RRR Movie;January;Chitram;CinemaSun, 24 Oct 2021 15:35:12 GMTఅంతా అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే దేశవ్యాప్తంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయి ఉండేది. ఎన్నో రికార్డులు సృష్టించి ఉండేది. ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుని ఉండేది. కానీ కరోనా పుణ్యమా అని ఈ సినిమా రెండో సారి వాయిదా పడక తప్పలేదు. అలా ఈ సినిమా అక్టోబర్ 8 తర్వాత ఈ సినిమాకు అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సంక్రాంతికి మూడు భారీ సినిమాలు ఉన్నా కూడా ఆర్ఆర్ఆర్ విడుదల చేయడం విశేషం.

దీని విడుదలపై ఇతర చిత్రాల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్త పరచ లేదని తెలుస్తుంది. ఈ సినిమా కు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో అందరూ దీన్ని ఒప్పుకుని తీరాల్సిన అవసరం వచ్చింది. అయితే ఈ చిత్రం విడుదలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలను చిత్రబృందం మొదలు పెట్టక పోవడం అందరిలో టెన్షన్ ను తీసుకు వస్తుంది.

తాజాగా ఈ సినిమా విడుదలకు రెండు నెలలు ఉండగానే ఈ చిత్రం యొక్క టీజర్ ను దీపావళికి విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది ఇద్దరు హీరోలకు సంబంధించిన టీజర్ ల ను రాజమౌళి విడుదల చేయగా ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఒక స్పెషల్ టీజర్ రెడీ చేస్తున్నారట. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాట ఇప్పటికే  సూపర్ హిట్ అయింది. దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా భారీగానే ప్రమోషన్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారట. సోషల్ మీడియా తో పాటు ఇతర భారీ నగరాల్లో ఈ సినిమా ను ప్రమోట్ చేయనున్నారట. ఈవెంట్ లు పెట్టీ బాగా జనాల్లోకి తీసుకువెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 



టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>