ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/late-vyasulo-vivaham8d9ca271-7cfd-4dd2-a997-7729bb38819b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/late-vyasulo-vivaham8d9ca271-7cfd-4dd2-a997-7729bb38819b-415x250-IndiaHerald.jpgకాస్త వయసు వస్తే చాలు వివాహం చేసుకోమంటూ ఒత్తిడి చేస్తూ ఉంటుంది సమాజం. ఆలస్యంగా వివాహమైతే చాలా ఇబ్బందులు కలుగుతాయని, పిల్లలు పుట్టడంపై ప్రభావం కలుగుతుందంటు రకరకాల భయాలు కలిగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కువగా ఎవరు తొందరగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. లేటుగానే వివాహాలు చేసుకుంటున్నారు. లేట్ గానే వివాహం చేసుకోవడం వల్ల లాభాలున్నాయట వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం అతి తక్కువ వయసులోనే వివాహం చేసుకొని చాలా ఇబ్బంది పడిన జంటలను. అంతేకాకుండా తెలిసీ తెలియని వయLATE VYASULO VIVAHAM{#}Yevaru;Wife;prema;Loveలేటు వయసులో వివాహం చేసుకుంటే..లాభమా.. నష్టమా..?లేటు వయసులో వివాహం చేసుకుంటే..లాభమా.. నష్టమా..?LATE VYASULO VIVAHAM{#}Yevaru;Wife;prema;LoveSun, 24 Oct 2021 11:46:40 GMTకాస్త వయసు వస్తే చాలు వివాహం చేసుకోమంటూ ఒత్తిడి చేస్తూ ఉంటుంది సమాజం. ఆలస్యంగా వివాహమైతే చాలా ఇబ్బందులు కలుగుతాయని, పిల్లలు పుట్టడంపై ప్రభావం కలుగుతుందంటు రకరకాల భయాలు కలిగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న కాలంలో ఎక్కువగా ఎవరు తొందరగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. లేటుగానే వివాహాలు చేసుకుంటున్నారు. లేట్ గానే వివాహం చేసుకోవడం వల్ల లాభాలున్నాయట వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం అతి తక్కువ వయసులోనే వివాహం చేసుకొని చాలా ఇబ్బంది పడిన జంటలను. అంతేకాకుండా తెలిసీ తెలియని వయసులో ప్రేమ అనే ఒక్క కారణంతో ఎంతోమంది అతి చిన్న వయసులోనే వివాహం జరుపుకొని కొన్ని కారణాలవల్ల విడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నింటికీ ముఖ్య కారణం అతి చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం.

1). లేటు వయసులో వివాహం చేసుకున్నారు విడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో జరిగేవన్నీ చూస్తూ, వింటూ ఉండడం వల్ల మనము కూడా సమాజంలో ఎలా ఉండాలో అర్థం అవుతుంది.

2). లేటు వయసులో వివాహం చేసుకుంటే భార్య భర్తలు ఇద్దరూ ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు.

3). 20 సంవత్సరాల కే వివాహం చేసుకున్నారంటే వారికి తన భార్య మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుచేతనే లేటు వయసులో వివాహం చేసుకున్నట్లుయితే భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

5). అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని, పిల్లల్ని కని, ఆ తర్వాత ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఇక వారికి తెలియకుండానే ఎన్నో బాధలు,బాధ్యతలు వస్తాయి. ఇక వారికి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుచేతనే ఒక వయసు వచ్చాక బాధ్యతలు అంటే ఇలా ఉంటాయి అని తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకుంటే బాధలు, బాధ్యతలను ఫేస్ చేయగలరు.



కేసీఆర్, కేటీఆర్‌ నాన్ లోక‌లే?

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>