MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dubbing-movies0b0e3113-2974-4170-a84b-4b4dcf851fee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-dubbing-movies0b0e3113-2974-4170-a84b-4b4dcf851fee-415x250-IndiaHerald.jpg2015వ సంవత్సరంలో భారతీయ తమిళ-భాష యాక్షన్ కామెడీ చిత్రం గా తెరకెక్కిన చిత్రం మారి..ఈ సినిమాను బాలాజీ మోహన్ రచన తోపాటు దర్శకత్వం వహించారు. నిర్మాతల విషయానికి వస్తే.. లిస్టిన్ స్టీఫెన్ అలాగే రాధిక గారి.. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు ధనుష్ యొక్క వండర్‌బార్ ఫిల్మ్స్ ఇలా అందరూ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ధనుష్ , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించగా, గాయకుడు విజయ్ యేసుదాస్‌తో పాటు రోబో శంకర్ , కల్లూరి వినోద్ , కాళి వెంకట్ , మైమ్ గోపి తదితరులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ మారి అనే లోకల్tollywood-dubbing-movies{#}baby aney;dhanush;radhika;robo shankar;Sri Venkateswara swamy;Singer;Stephen Hawking;venkat;Bahubali;Sai Pallavi;Mass;local language;Comedy;kajal aggarwal;rachana;Joseph Vijay;Tamil;Chitram;Cinemaబాహుబలి కి పోటీ వచ్చి రెండవ స్థానంలో నిలిచిన సినిమా..!!బాహుబలి కి పోటీ వచ్చి రెండవ స్థానంలో నిలిచిన సినిమా..!!tollywood-dubbing-movies{#}baby aney;dhanush;radhika;robo shankar;Sri Venkateswara swamy;Singer;Stephen Hawking;venkat;Bahubali;Sai Pallavi;Mass;local language;Comedy;kajal aggarwal;rachana;Joseph Vijay;Tamil;Chitram;CinemaSun, 24 Oct 2021 10:22:08 GMT2015వ సంవత్సరంలో భారతీయ తమిళ-భాష యాక్షన్ కామెడీ చిత్రం గా తెరకెక్కిన చిత్రం మాస్ (మారి)..ఈ సినిమాను  బాలాజీ మోహన్ రచన తోపాటు దర్శకత్వం వహించారు. నిర్మాతల విషయానికి వస్తే.. లిస్టిన్ స్టీఫెన్ అలాగే రాధిక గారి.. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు ధనుష్ యొక్క వండర్‌బార్ ఫిల్మ్స్ ఇలా అందరూ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ధనుష్ , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించగా,  గాయకుడు విజయ్ యేసుదాస్‌తో పాటు రోబో శంకర్ , కల్లూరి వినోద్ , కాళి వెంకట్ , మైమ్ గోపి తదితరులు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ మారి అనే లోకల్  గ్యాంగ్‌స్టర్‌గా ఈ సినిమాలో నటించాడు.గాయకుడు  విజయ్ ఏసుదాస్ కూడా ఈ సినిమా తో తమిళ అరంగేట్రం చేశాడు.

సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. వాసిరెడ్డి పద్మాకర్ రావు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి తెలుగులో మాస్ (మారి) గా 2016 ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కూడా మంచి విజయం సాధించడంతో హిందీలో రౌడీ హీరోగా కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడం గమనార్హం. ఇకపోతే బాహుబలి సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమా కూడా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నటించిన ధనుష్ కు  అలాగే కాజల్ కి కూడా మంచి పేరు వచ్చిందనే చెప్పాలి. ఇక తర్వాత ఈ సినిమాకు  సీక్వెల్ కూడా రావడం గమనార్హం.

మారి 2  గా ధనుష్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా అత్యంత ఘన విజయాన్ని అందుకుంది. రౌడీ బేబీ అనే పాట యూ ట్యూబ్ లో ఒక రికార్డు సృష్టించింది.. అతి తక్కువ సమయంలోనే కొన్ని మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సినిమాలోని పాట ఇప్పటికీ ఆల్టైమ్ రికార్డులు సృష్టిస్తూ ఉండడం గమనార్హం.



నారాయ‌ణపేట జిల్లాలో జింక‌ల బెడ‌ద..!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>