SportsM Manohareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-pak42c08357-4253-4764-a7c2-4a5866a41e43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ind-vs-pak42c08357-4253-4764-a7c2-4a5866a41e43-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా Vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం అయింది. అయితే చివరి సారిగా 2019 వన్డే ప్రపంచకప్ లో పోటీ పడిన ఈ రెండు జట్లు దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ అయిన టి20 ప్రపంచ కప్ లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బౌలింగ్ తీసుకొని మన భారత జట్టును ముందు బ్యాటింగ్ కు పంపించాడు. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు కేవలం ఇద్దరు స్పిన్నర్ల తో అలాగే ముగ్గురు పేసర్ లతో తలపడుతుందిIND vs PAK{#}Shardul Thakur;Kollu Ravindra;Rishabh Pant;varun sandesh;Babur;VIRAT KOHLI;Hardik Pandya;Yevaru;varun tej;India;Hanu Raghavapudi;ICC T20;Pakistanటాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పాక్...టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పాక్...IND vs PAK{#}Shardul Thakur;Kollu Ravindra;Rishabh Pant;varun sandesh;Babur;VIRAT KOHLI;Hardik Pandya;Yevaru;varun tej;India;Hanu Raghavapudi;ICC T20;PakistanSun, 24 Oct 2021 19:24:16 GMTక్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా Vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు ప్రారంభం అయింది. అయితే చివరి సారిగా 2019 వన్డే ప్రపంచకప్ లో పోటీ పడిన ఈ రెండు జట్లు దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ అయిన టి20 ప్రపంచ కప్ లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బౌలింగ్ తీసుకొని మన భారత జట్టును ముందు బ్యాటింగ్ కు పంపించాడు. అయితే ఈ మ్యాచ్లో భారత జట్టు కేవలం ఇద్దరు స్పిన్నర్ల తో అలాగే ముగ్గురు పేసర్ లతో తలపడుతుంది. ఇక బౌలింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న హార్దిక్ పాండ్య కూడా ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. అలాగే తప్పకుండా ఈ జట్టులో ఉంటాడు అనుకున్న రవిచంద్రన్ అశ్విన్ అలాగే శార్దుల్ ఠాకూర్ కు నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ఇప్పటివరకు మొత్తం ఐదు టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో పోటీపడిన ఈ రెండు జట్లలో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. మొత్తం ఐదుకు ఐదు మ్యాచ్ లో మన టీం విజయం సాధించింది. దానిని మ్యాచ్లో ఈ విజయం సాధించి 6-0 చేయాలనుకుంటున్నా భారత్... అలాగే ఎలాగైనా ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్రపంచకప్లో శుభరంభం చేయాలనీ చూస్తుంది పాకిస్తాన్. అయితే చూడాలి మరి ఇందులో ఎవరు విజయం ఇస్తారు అనేది.

భారత జట్టు : రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్ జట్టు : బాబర్ ఆజామ్ (c), మొహమ్మద్ రిజ్వాన్ (wl), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ అఫ్రిది



నాగ్ అశ్విన్ ఆలోచనలు మామూలుగా లేవు!!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M Manohar]]>