HealthVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthbfaeecbf-655b-47db-9b66-dbf855f22424-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthbfaeecbf-655b-47db-9b66-dbf855f22424-415x250-IndiaHerald.jpgచాలామంది చీజ్ తినడానికి అస్సలు ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడి చీజ్ నువ్వు తింటారు. ప్రతి ఒక్కరు సీజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయే తప్ప నష్టాలు ఏమీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చీజ్ తినడం కారణంగా క్యాల్షియం మరియు ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా మనకు లభిస్తాయి. ముఖ్యంగా జీవించడం కారణంగా మన శరీరం లో ఉన్న ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అసలు చీస్ చేయడం కారణంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసు కుందాం. పంటి ఆరోగ్యానికి చాలా మంచిది : మనం చేసే ఎక్కువగా తినడం కారణంగా క్యాల్షియం ఎక్కువగhealth{#}Cancer;Calcium;BP;Magnesium;Cheese;Manamచీజ్ తో క్యాన్సర్ లాంటి ఎన్నో సమస్యలకి చెక్ పెట్టచ్చు..!చీజ్ తో క్యాన్సర్ లాంటి ఎన్నో సమస్యలకి చెక్ పెట్టచ్చు..!health{#}Cancer;Calcium;BP;Magnesium;Cheese;ManamSun, 24 Oct 2021 08:04:36 GMTచాలామంది చీజ్ తినడానికి అస్సలు ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడి చీజ్ నువ్వు తింటారు. ప్రతి ఒక్కరు సీజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయే తప్ప నష్టాలు ఏమీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చీజ్ తినడం కారణంగా క్యాల్షియం మరియు ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా మనకు లభిస్తాయి. ముఖ్యంగా జీవించడం కారణంగా మన శరీరం లో ఉన్న ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. అసలు చీస్ చేయడం కారణంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసు కుందాం.

పంటి ఆరోగ్యానికి చాలా మంచిది : మనం చేసే ఎక్కువగా తినడం కారణంగా క్యాల్షియం ఎక్కువగా లభిస్తుంది. క్యాల్షియం ఎక్కువగా లభించడం కారణంగా మనకు పంటి నొప్పులు అసలు దరికి చేరవు. చీజ్ లో ఉండే ఎంజైమ్స్ మరియు మినరల్స్ కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి. తద్వారా మనకు పంటి సమస్యలు తలెత్తవు.

ఎముకల ఆరోగ్యానికి మంచిది : ప్రతిరోజు మనం చీజ్ తినడం కారణంగా ... కాల్షియం మరియు మెగ్నీషియం మన శరీరానికి అందుతాయి. తద్వారా మన ఎముకలు బలంగా తయారై... నొప్పులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల సమస్యలు తగ్గిపోతాయి.

బరువు పెరగవచ్చు : బరువు పెరగాలనుకుంటున్నారా వారు ఎక్కువగా చీజ్ తింటే సరిపోతుంది. చీజ్ లో అనేక రకాల పోషకాలు మరియు క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి తద్వారా మనం సులభంగా బరువు పెరగవచ్చు.
బీపీని అదుపులో ఉంచుతుంది : చీజ్ తినడం కారణం మన శరీరం లో బిపి అనేది అదుపులోకి వస్తుంది. తద్వారా మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

క్యాన్సర్ రిస్కు అస్సలు ఉండదు : మనం తరచుగా చీజ్ తినడం కారణంగా మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. అయితే ఆ పోషకాలు క్యాన్సర్ రహితంగా పనిచేస్తాయి.



చైనాతో చాలా డేంజర్ : బిపిన్ రావత్

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>