MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-hero74da96ab-ca78-4782-9756-f1d7c2f174c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-hero74da96ab-ca78-4782-9756-f1d7c2f174c5-415x250-IndiaHerald.jpgస‌ద‌రు హీరో హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌న భారీగా భూములు కొన్నాడ‌ట‌. సినిమాల‌తో పాటు ఇత‌ర‌త్రా వ్యాపారాల ద్వారా వ‌చ్చిన సొమ్ము ను అంతా కూడా భూములు కొనుగోలు చేయ‌డంలోనే పెట్టేశాడ‌ట‌. ఎక్క‌డ భూమి దొరికితే అక్క‌డ వ‌రుస‌గా భూములు కొనుగోలు చేసుకుంటూ పోయాడ‌ట‌. ఈ ఆస్తులు అన్ని క‌లిపితే కోట్ల‌లోనే ఉంటుంద‌ని టాక్ ? ఇంకా చెప్పాలంటే స‌ద‌రు హీరో చేసిన వ్యాపారానికి టాలీవుడ్ లో ఆ స్తుల ప‌రంగా అత‌డిని మించిన హీరో యే లేడ‌న్న ప్ర‌చా రం కూడా జ‌రిగింది.అయితే ఇప్పుడు అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింద‌ని తెలుస్తోంది. స‌ద‌రు సTollywood Hero{#}Hero;Party;Tollywoodచిక్కుల్లో టాలీవుడ్ స్టార్ హీరో ఆస్తులు, భూములు.. అడ్డంగా బుక్‌..?చిక్కుల్లో టాలీవుడ్ స్టార్ హీరో ఆస్తులు, భూములు.. అడ్డంగా బుక్‌..?Tollywood Hero{#}Hero;Party;TollywoodSat, 23 Oct 2021 11:09:47 GMTటాలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు చిక్కుల్లో ప‌డిన‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఒక్క‌టే టాక్ వినిపిస్తోంది. స‌ద‌రు హీరో హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌న భారీగా భూములు కొన్నాడ‌ట‌. సినిమాల‌తో పాటు ఇత‌ర‌త్రా వ్యాపారాల ద్వారా వ‌చ్చిన సొమ్ము ను అంతా కూడా భూములు కొనుగోలు చేయ‌డంలోనే పెట్టేశాడ‌ట‌. ఎక్క‌డ భూమి దొరికితే అక్క‌డ వ‌రుస‌గా భూములు కొనుగోలు చేసుకుంటూ పోయాడ‌ట‌. ఈ ఆస్తులు అన్ని క‌లిపితే కోట్ల‌లోనే ఉంటుంద‌ని టాక్ ?  ఇంకా చెప్పాలంటే స‌ద‌రు హీరో చేసిన వ్యాపారానికి టాలీవుడ్ లో ఆ స్తుల ప‌రంగా అత‌డిని మించిన హీరో యే లేడ‌న్న ప్ర‌చా రం కూడా జ‌రిగింది.

అయితే ఇప్పుడు అస‌లు చిక్కు వ‌చ్చి ప‌డింద‌ని తెలుస్తోంది. స‌ద‌రు స్టార్ హీరో కొన్న భూముల్లో చాలా వ‌ర‌కు కాంట్ర‌వ‌ర్సీ లే ఉన్నాయ‌ట‌. వాటిల్లో చాలా వ‌ర‌కు ఆక్ర‌మ‌ణ లే ఉన్నాయ‌ని అంటున్నారు. ఈ భూముల వ‌ల్లే స‌ద‌రు హీరో అప్ప‌ట్లో అధికార పార్టీ వ‌ర్గాల నుంచి తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని కూడా తెలుస్తోంది. ఎప్పుడు అయితే ఈ ఆక్ర‌మ‌ణ భూముల‌పై ఎటాక్ స్టార్ట్ అయ్యిందో స‌ద‌రు స్టార్ హీరో అక్క‌డ అధికార పార్టీకి అనుకూలంగా భ‌జ‌న చేయ‌డం మొద‌లు పెట్టేశా డు. అయితే ప్ర‌స్తుతానికి ఈ వివాదం స‌ద్దు మ‌ణిగింది.

అయితే ఈ భూముల‌ను స‌ద‌రు స్టార్ హీరో కొంద‌రు ప‌వ‌ర్‌ఫుల్ వ్య‌క్తుల‌కు అమ్మేశాడ‌ట‌. అయితే ఇప్పుడు ఈ భూములు అన్ని చ‌ట్ట విరుద్ధ‌మైన‌వి , ఆక్ర‌మ‌ణ‌లు అని తేల‌డంతో వారంతా ఆ స్టార్ హీరో ను టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ చిక్కుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌ద‌రు స్టార్ హీరో ఇప్పుడు త‌న స‌న్నిహితుల‌తో పాటు ప్ర‌భుత్వంలో త‌న‌కు బాగా కావాల్సిన వారిని సంప్ర‌దిస్తున్నాడ‌ట‌. మ‌రి కొంద‌రు మాత్రం స‌ద‌రు హీరో ఈ భూముల విష‌యం లో తెగేదాక లాగ‌కుండా వీటిని వ‌దులు కుంటేనే మంచిద‌ని అంటున్నారు.



ఈటల, రేవంత్ రెడ్డి రహస్య భేటీ.. ? కేటీఆర్ ఆస‌క్తిక‌ర ఆరోప‌ణ‌లు

జేజెమ్మ ప్రేమ‌లో ఉన్నాడా?

మనీ: రూ.లక్ష కు రూ.8 లక్షలు ..కేవలం 6 నెలల్లోనే..!!

జగన్ వెనుక ఆ నలుగురు ?

డియ‌ర్ డార్లింగ్ : ఆయ‌న ప్రేమ‌కు జేజే ..

తిరుమ‌ల స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు విడుద‌ల‌.. 22 నిమిషాల్లోనే 3 ల‌క్ష‌ల టికెట్లు పొందిన భ‌క్తులు

షార్జాకు నేరుగా విమానం

అదే ఫార్మాట్..ఇలా అయితే కష్టం బాబు...!

బంగ్లాదేశ్ కంటే.. ఇజ్రాయెల్ నయం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>