TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/vishika3a394f41-e4cc-40ab-9149-dd18339491fd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/vishika3a394f41-e4cc-40ab-9149-dd18339491fd-415x250-IndiaHerald.jpgయమలీల సీరియల్ లో నటించే నటీనటుల బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది అనే చెప్పాలి.. ఇందులో ప్రముఖ హాస్యనటుడు ఆలీ తో పాటు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన భావన కూడా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇక ఇదే సీరియల్ లో విలన్ పాత్రలో వజ్రావతి అలియాస్ సంధ్య జాగర్లమూడి కూడా తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటూ ఒక గొప్ప నటిగా గుర్తింపు పొందింది..ఇక వజ్రవతికి కూతురి పాత్రలో రూపా అనే అమ్మాయి నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది. అయితే ఈ అమ్మాయి యొక్క రియల్VISHIKA{#}bhavana;rishika;seema tapakai;Don Seenu;ali reza;Ishtam;sandhya;Evening;Girl;Manamటీవీ: యమలీల ఫేమ్ రూప రియల్ లైఫ్ స్టోరీ..!టీవీ: యమలీల ఫేమ్ రూప రియల్ లైఫ్ స్టోరీ..!VISHIKA{#}bhavana;rishika;seema tapakai;Don Seenu;ali reza;Ishtam;sandhya;Evening;Girl;ManamSat, 23 Oct 2021 02:00:00 GMTయమలీల సీరియల్ లో నటించే నటీనటుల బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా పెద్దది అనే చెప్పాలి.. ఇందులో ప్రముఖ హాస్యనటుడు ఆలీ తో పాటు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన భావన కూడా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇక ఇదే సీరియల్ లో విలన్ పాత్రలో వజ్రావతి అలియాస్ సంధ్య జాగర్లమూడి కూడా తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటూ ఒక గొప్ప నటిగా గుర్తింపు పొందింది..ఇక వజ్రవతికి కూతురి పాత్రలో రూపా అనే అమ్మాయి నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ కూడా పొందుతోంది. అయితే ఈ అమ్మాయి యొక్క రియల్ లైఫ్ స్టోరీ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం..

రూప అసలు పేరు విషిక.. ఈమె 2003వ సంవత్సరం జూలై 19 వ తేదీన జన్మించింది. రిషిక చిన్నప్పటినుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.. ఇక విద్యాభ్యాసం విషయానికి వస్తే , ఈమె ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.. ఒక్క చదువుకుంటూనే మరో పక్క సీరియల్స్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ప్రేక్షకులలో తెచ్చుకుంటోంది రిషిక.. ఈమెకు డాన్స్ చేయడం, డ్రాయింగ్ లాంటివి హాబిట్స్ అట.

సాధారణంగా యాక్టింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. కానీ కొంతమంది తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత , ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు..కానీ రూప మాత్రం చిన్నప్పటినుంచి తల్లిదండ్రులను పట్టుబట్టి మరీ , చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. రూప ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఆమె సోదరుడు అని చెప్పవచ్చు .ప్రస్తుతం ఇతడు కూడా ఎమ్ బీ ఏ చదువుతున్నట్లు సమాచారం.

ఈమె సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాల విషయానికొస్తే ..రచ్చ , మర్యాద రామన్న, సీమటపాకాయ్ , డాన్ శీను వంటి పలు స్టార్ హీరోల సరసన చైల్డ్ ఆర్టిస్టుగా కూడా నటించింది ఈ అమ్మాయి.



బీజేపీతో బాబు.. వైసీపీనే వారథి!

ఆలస్యం కానున్న నీట్-2021 ఫలితాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. NFL లో ఉద్యోగాలు..

కొత్త వేరియంట్ లకు.. కోవిషిల్డ్ భేష్.. !

క‌ళా 'మా' త‌ల్లి: రోజుకో 'మా'ట‌.. పూట‌కో 'మా'ట‌..!!

కాన్వాయ్ అదిరిందిగా...!!

పసుపు వేసిన నీళ్లను తాగితే...!

పెసర పిండితో అందమైన ముఖం మీ సొంతం...

క‌ళా 'మా' త‌ల్లి: ప్ర‌కాష్‌రాజ్ పోరాట స్ఫూర్తి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>