Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchu3a02b69b-7a18-4c94-886e-c626ebadaaba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchu3a02b69b-7a18-4c94-886e-c626ebadaaba-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కొనసాగుతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక మోహన్బాబు నట వారసురాలిగా మంచు విష్ణు మంచు మనోజ్ లు తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సినిమాలు చేస్తూ సరైన స్టార్ డం సంపాదించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో అటు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది అనే విషయం తెలిసిందే. తన నటనతో ఇప్పటివAnchu{#}lakshmi manchu;manchu vishnu;mohan babu;Telugu;Tamil;king;King;Houseఆ భాష మాట్లాడటం అమేజింగ్ గా ఉంది : మంచు లక్ష్మిఆ భాష మాట్లాడటం అమేజింగ్ గా ఉంది : మంచు లక్ష్మిAnchu{#}lakshmi manchu;manchu vishnu;mohan babu;Telugu;Tamil;king;King;HouseSat, 23 Oct 2021 16:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా కొనసాగుతున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక మోహన్బాబు నట వారసురాలిగా మంచు విష్ణు మంచు మనోజ్ లు తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో సినిమాలు చేస్తూ సరైన స్టార్ డం సంపాదించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో అటు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది అనే విషయం తెలిసిందే. తన నటనతో ఇప్పటివరకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది మంచు లక్ష్మి.


 ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో  ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. పలు వైవిధ్యమైన సినిమాలలో కూడా నటించింది మంచులక్ష్మి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ఆమె ఇంగ్లీష్ ద్వారానే ఎక్కువగా క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పాలి. ఎంతో స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటుంది మంచు లక్ష్మి.  బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా ఎన్నో కార్యక్రమాలలో అలరించింది.  సాధారణంగా మంచు లక్ష్మి ఇప్పటివరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడటం చూశాము. కానీ ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ కాకుండా మరో భాష గురించి గొప్పగా మాట్లాడింది మంచు లక్ష్మి.



 తమిళం లో మాట్లాడటం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. ఒక తమిళ చిత్రానికి ప్రస్తుతం తాను పనిచేస్తున్నానని త్వరలో ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. అయితే ఆ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకు కూడా అభిమానులు వేచి చూడాలి అంటూ కోరింది  మంచు లక్ష్మి.. ఈ క్రమంలోనే తమిళ వంటకాల పేర్లను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది మంచులక్ష్మి. కాగా మంచు లక్ష్మి చివరగా పిట్టకథలు అనే వెబ్ సిరీస్ లో నటించి తన నటనతో ప్రశంసలు కూడా అందుకున్నారు.



ఆ భాష మాట్లాడటం అమేజింగ్ గా ఉంది : మంచు లక్ష్మి

వైరల్ : ఆర్టిసి బస్సు ఎక్కిన సీఎం.. అవాకైనన జనం?

వైరల్ : వరదల్లో చిక్కుకొని నవ వధువు మృతి?

అంతొద్దు.. వెనక్కి తగ్గండి.. అమెరికాకు వార్నింగ్?

కోహ్లీ కంటి రోహిత్ కే ఫ్యాన్స్ ఎక్కువ : పాక్ క్రికెటర్

60 రూపాయ‌ల‌కే పెట్రోల్ : బండి

IND-PAK : టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌ లో భార‌త్ దే పై చేయి

సౌదీ రాజు ఏం చేశాడు ?

ఇండియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అమేజాన్ ప్రైమ్ షాక్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>