MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhas-anushkalu-okkatavvara0a6772c0-487c-43c8-988d-7f4d10946c5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/prabhas-anushkalu-okkatavvara0a6772c0-487c-43c8-988d-7f4d10946c5c-415x250-IndiaHerald.jpgప్రభాస్, అనుష్క కాంబోలో సినిమా వస్తుంది, అంటే ఇక నీ డౌట్ అది సూపర్ హిట్టే. వెండి తెరపై అంతగా మ్యాజిక్ చేసిన ఈ జంట అభిమాన సైన్యాన్ని పెంచుకుంది. మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2, బిల్లా, ఇలా వీళ్లిద్దరూ కలిసి అయిదు సినిమాలు చేశారు. PRABHAS{#}anoushka;Interview;Silver;Tollywood;Telugu;marriage;Bahubali;News;Prabhas;Cinemaప్రభాస్ అనుష్కలు ఒక్కటవ్వరా?ప్రభాస్ అనుష్కలు ఒక్కటవ్వరా?PRABHAS{#}anoushka;Interview;Silver;Tollywood;Telugu;marriage;Bahubali;News;Prabhas;CinemaSat, 23 Oct 2021 12:00:00 GMTప్రభాస్, అనుష్క కాంబోలో సినిమా వస్తుంది, అంటే ఇక నీ డౌట్ అది సూపర్ హిట్టే. వెండి తెరపై అంతగా మ్యాజిక్ చేసిన ఈ జంట అభిమాన సైన్యాన్ని పెంచుకుంది. మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2, బిల్లా, ఇలా వీళ్లిద్దరూ కలిసి అయిదు సినిమాలు చేశారు. ఒకే హీరో, హీరోయిన్లు కలసి రెండు మూడు సినిమాలు చేస్తేనే వారి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అని అంతా అనుకుంటుంటారు, దీనిపై వార్తలు కూడా వస్తుంటాయి. అలాంటిది వీరిద్దరూ కలసి ఐదు చిత్రాల్లో నటించటంతో నిజంగానే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరి బంధం దృడమేనని కొందరి ఫీలింగ్. ఈ విషయంపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి.

ఈ విధంగా వెండి తెరపై ఎవర్గ్రీన్ కపుల్ లా, మేడ్ ఫర్ ఈచ్ అథర్ లా కనిపించే అందమైన టాలీవుడ్ జంట ఏది అంటే అందరూ టక్కున వీరి జోడీ గురించే చెబుతారు. తనతో నటించిన మిగిలిన హీరోయిన్లతో కాస్త బిడియం గా ఉంటూ తడి పొడి మాటలు మాట్లాడే ప్రభాస్ అనుష్క తో మాత్రం కాస్త క్లోజ్ ఉండటం, ఓ ఇంటర్వ్యూ సమయంలో శ్రీమద్ అయినా పూర్తిగా వదులుకుంటాను కానీ ... ప్రభాస్ తో స్నేహం మాత్రం అసలు వదులుకోలేను అని చెప్పడం వంటివి కూడా ఈ గాసిప్స్ కి ఒక కారణం. ఈ వార్తలు నిజమవ్వాలని లక్షల మంది ప్రేక్షక జనాలు ఆశిస్తున్నారు.

ఈ మధ్య పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గురించి ఇద్దరు ఒకే రకమైన పోస్ట్ చేయడంతో మరో సారి వీరి పెళ్లి గురించి హాట్ టాపిక్ మొదలయ్యింది. ఈ వార్తలు నిజమయ్యి అనుష్క ప్రభాస్ ఒకటవ్వాలని కోరుకోని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మరి ఏం జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది. టాలీవుడ్ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఇకనైనా నిజంగా ఒకటవుతారు ఏమో చూడాలి.



ఆడెవ‌డ్రా ప్ర‌భాస్ అంటే ప్రాణ‌మిస్తాడ‌ట‌!

ప్రభాస్ అనుష్కలు ఒక్కటవ్వరా?

ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ విడుదల..!!

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఏంటీ వాద‌న‌లు..?

బాబోరికీ.. జగన్ పెన్షన్ కావాలంట..!

జేజెమ్మ ప్రేమ‌లో ఉన్నాడా?

మనీ: రూ.లక్ష కు రూ.8 లక్షలు ..కేవలం 6 నెలల్లోనే..!!

ప్రభాస్ కు గిఫ్ట్ గా 1.5 కోట్ల జిమ్ ఎక్విప్మెంట్... ఎవరు, ఎందుకిచ్చారు అంటే ?

జగన్ వెనుక ఆ నలుగురు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>