Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/stalinf4e8e9b4-0a0f-4c9b-bdea-4ef6b558491a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/stalinf4e8e9b4-0a0f-4c9b-bdea-4ef6b558491a-415x250-IndiaHerald.jpgఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని మొదటిసారిగా అధిరోహించారు ఎంకే స్టాలిన్ అయితే పని చేసినటువంటి ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ అధికారం చేపట్టింది నాటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పేద ప్రజల అభ్యున్నతి తన లక్ష్యం అనే విధంగా ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్. అంతేకాదు ఇక సామాన్య ప్రజల అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు యువతకు యువతకు ఉద్యోగ అవకాశStalin{#}udhayanidhi stalin;RTC;Huzur Nagar;bus;Telangana Chief Minister;Assembly;Tamilnadu;Stalin;Varshamవైరల్ : ఆర్టిసి బస్సు ఎక్కిన సీఎం.. అవాకైనన జనం?వైరల్ : ఆర్టిసి బస్సు ఎక్కిన సీఎం.. అవాకైనన జనం?Stalin{#}udhayanidhi stalin;RTC;Huzur Nagar;bus;Telangana Chief Minister;Assembly;Tamilnadu;Stalin;VarshamSat, 23 Oct 2021 16:00:00 GMTఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని మొదటిసారిగా అధిరోహించారు ఎంకే స్టాలిన్ అయితే పని చేసినటువంటి ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ అధికారం చేపట్టింది నాటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.  ముఖ్యంగా పేద ప్రజల అభ్యున్నతి తన లక్ష్యం అనే విధంగా ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్. అంతేకాదు ఇక సామాన్య ప్రజల అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు యువతకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పైన కూడా ఎంతగానో దృష్టిపెట్టారు.



 అయితే ఇక అటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేస్తున్న పనులను ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎంకే స్టాలిన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా తాను ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెబుతున్నాయి అని చెప్పాలి. ఇక ఎం.కె.స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలపై ఆటో విశ్లేషకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు  ఇకపోతే ఇటీవల ఎంకే స్టాలిన్ చేసిన పని ఒక్కసారిగా అవాక్కయ్యాడు చేసింది సాధారణంగా సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సు ఎక్కడం లాంటివి ఎప్పుడైనా చూసారా.. ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్సు ఎక్కడం ఏంటి అంటూ  ఉంటారు ఎవరైనా.. నీ ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మాత్రం ఏకంగా ఒక ఆర్టీసీ బస్సులో ఎక్కారు   ఈ క్రమంలోనే బస్సులో ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమగా పలకరించారు. చెన్నైలోని టీ నగర్ నుంచి కన్నకి నగర్ వరకు సిటీ బస్సు ప్రయాణం చేస్తుంది.ఈ క్రమంలోనే అక్కడి వరకు కాన్వాయ్ లో వచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  నడుస్తున్న బస్సులో ఎక్కేసారు. దీంతో అక్కడ ఉన్న ప్రయాణికులు అందరూ ఆశ్చర్యపోయారు



వైరల్ : వరదల్లో చిక్కుకొని నవ వధువు మృతి?

అంతొద్దు.. వెనక్కి తగ్గండి.. అమెరికాకు వార్నింగ్?

కోహ్లీ కంటి రోహిత్ కే ఫ్యాన్స్ ఎక్కువ : పాక్ క్రికెటర్

60 రూపాయ‌ల‌కే పెట్రోల్ : బండి

IND-PAK : టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌ లో భార‌త్ దే పై చేయి

సౌదీ రాజు ఏం చేశాడు ?

ఇండియ‌న్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు అమేజాన్ ప్రైమ్ షాక్‌

డ్ర‌గ్స్ కేసులో లైగ‌ర్ బ్యూటీకీ ఎన్సీబీ స్ట్రాంగ్ వార్నింగ్..!

'నాట్యం' సినిమాపై.. బాలయ్య ప్రశంసల వర్షం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>