Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-acef2ccf-ae14-4e1d-b813-3b589dbd7c2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-acef2ccf-ae14-4e1d-b813-3b589dbd7c2b-415x250-IndiaHerald.jpgచూస్తుండగానే ప్రస్తుతం బిగ్ బాస్ 50వ రోజుకు చేరువలో ఉంది. బుల్లితెర ప్రేక్షకులందరికీ ప్రతిరోజు సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకుపోతుంది అనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం.. ఆ గొడవలు బుల్లితెర ప్రేక్షకుల అందరిని ఆకర్షించడం కామన్ గా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం ఒక కొత్త కెప్టెన్ ఎన్నుకోబడుతూ ఉంటాడు. ఆ కొత్త కెప్టెన్ Bigboss {#}history;Bigboss;House;Akkineni Nagarjunaషాకిచ్చిన నాగార్జున.. సన్నీ కెప్టెన్సీ క్యాన్సల్?షాకిచ్చిన నాగార్జున.. సన్నీ కెప్టెన్సీ క్యాన్సల్?Bigboss {#}history;Bigboss;House;Akkineni NagarjunaSat, 23 Oct 2021 20:15:00 GMTచూస్తుండగానే ప్రస్తుతం బిగ్ బాస్ 50వ రోజుకు చేరువలో ఉంది. బుల్లితెర ప్రేక్షకులందరికీ ప్రతిరోజు సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టిస్తూ  దూసుకుపోతుంది అనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరగడం.. ఆ గొడవలు బుల్లితెర ప్రేక్షకుల అందరిని ఆకర్షించడం కామన్ గా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం ఒక కొత్త కెప్టెన్ ఎన్నుకోబడుతూ ఉంటాడు. ఆ కొత్త కెప్టెన్ ఇంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు.



 అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇలా కొత్త కెప్టెన్ గా అవతరించడానికి ఎంతో కష్ట పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముందుగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలుస్తారు. ఆ తర్వాత ఇక కెప్టెన్సీ టాస్క్ లో కూడా విజయం సాధించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. చివరికి ఎంతో కష్టపడి కెప్టెన్సీ సంపాదించి ఇక వారం మొత్తం కూడా ఇంటిని వారే స్వయంగా చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంతోమంది కంటస్టెంట్స్ ఇలా కెప్టెన్సీని దక్కించుకోవడానికి తీవ్ర స్థాయిలోనే కష్టపడుతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో టప్ ఫైట్ చేసిన సన్నీ బిగ్బాస్ ఇచ్చిన అన్ని టాస్క్ లలో కూడా అద్భుతంగా ఆడాడు. ఇక ఆ తరువాత చివరికి బిగ్బాస్ కెప్టెన్సీ పోటీదారులు అందరికీ కూడా ఒక స్పెషల్ టాస్క్ ఇస్తాడు. స్పెషల్ టాస్క్ లో కూడా బాగా ఆడిన సన్ని చివరికి బిగ్బాస్ హౌస్ కి కెప్టెన్ గా అవతరిస్తాడు. ఈ క్రమంలోనే ఇక బిగ్ బాస్ హౌస్ కెప్టెన్సినీ సన్నీ ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు.  ఏకంగా ఒక కెప్టెన్ డ్రెస్ వేసుకొచ్చి  ఆర్మీలో కెప్టెన్సీ వచ్చినట్లుగా గర్వంగా ఫీల్ అవుతాడు  అయితే సన్నీ ఎంతో సంతోషపెట్టిన కెప్టెన్సీ అంతలోనే పోయింది అన్నది అర్థం అవుతుంది. ఇక వీకెండ్ కావడంతో ఈ రోజు నాగార్జున వచ్చి సందడి చేశారు. ఈ సన్నీతో మాట్లాడిన నాగార్జున కెప్టెన్సీ క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
">



కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి.. ప్రభాస్ రేంజ్ అదీ!!

లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

ఈటల రాజేందర్, హరీష్ రావు తోడు దొంగలు !

మలేరియాను చెక్ పెట్టే దివ్యౌషధం..!!

నిరుద్యోగులకు శుభవార్త.. IOCL లో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. UPSC లో ఆఫీసర్స్ పోస్టుల ఖాళీలు..

గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ !

హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ భారీగా స్వాధీనం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>