BreakingSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/russian-gunpowder-factory-explosiona621d101-fd34-41e5-9ada-3f8b74643082-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/russian-gunpowder-factory-explosiona621d101-fd34-41e5-9ada-3f8b74643082-415x250-IndiaHerald.jpgరష్యాలోని లో ని గన్ పౌడర్ ఫ్యాక్టరీ లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటన లో దాదాపు 16 మంది మృతి చెందారు. మాస్కో నగరానికి ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల పరిధి లో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని ఎలాస్టిక్ ఫ్యాక్టరీ లో శుక్రవారం భారీ పేలుడు జరిగినట్లు ఆదేశ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటన జరిగిన సమయం లో ఏడుగురు మృతి చెందగా మరో ఎనిమిది మంది ఆచూకీ కోసం వెతుకుతున్నటూ వివరణ ఇచ్చారు. క్షతగాత్రులను అతి కష్టం మీద వెతికి కనుగొన్నారు కానీ అప్పటికే ఆ ఎనిమిది మంది చనిపోయారు. Russian gunpowder factory explosion{#}Russia;Moscow;Athadu;Fridayగన్ పౌడర్ ఫ్యాక్టరీ లో భారీ పేలుడు..16 మంది మృతి !!గన్ పౌడర్ ఫ్యాక్టరీ లో భారీ పేలుడు..16 మంది మృతి !!Russian gunpowder factory explosion{#}Russia;Moscow;Athadu;FridayFri, 22 Oct 2021 18:37:12 GMTరష్యాలోని లో ని గన్ పౌడర్ ఫ్యాక్టరీ లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటన లో దాదాపు 16 మంది మృతి చెందారు. మాస్కో  నగరానికి  ఆగ్నేయంగా 270 కిలోమీటర్ల పరిధి లో ఉన్న రియాజాన్ ప్రాంతంలోని  ఎలాస్టిక్ ఫ్యాక్టరీ లో శుక్రవారం భారీ పేలుడు జరిగినట్లు ఆదేశ  అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటన జరిగిన సమయం లో ఏడుగురు మృతి చెందగా మరో ఎనిమిది మంది ఆచూకీ కోసం వెతుకుతున్నటూ వివరణ ఇచ్చారు. క్షతగాత్రులను అతి కష్టం మీద వెతికి కనుగొన్నారు కానీ అప్పటికే ఆ ఎనిమిది మంది చనిపోయారు.




 ఇందులో చిక్కుకున్న ఓ కార్మికుడిని మాత్రం యాజమాన్యం మాత్రం కాపాడగలిగింది. ప్రస్తుతం అతడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. భారీ మంటలతో చుట్టుపక్కల ప్రాంతాలు దట్టమైన పొగతో అలుముకున్నాయి. అయితే ఈ మంటలను ఆర్పేందుకు 170 అత్యవసర సిబ్బంది మరియు 50 ఫైర్ ఇంజిన్లు పాల్గొన్నాయని రష్యా ప్రభుత్వం తెలిపింది.



పాలస్తీయులను.. స్వాగతిస్తున్న ఇజ్రాయెల్.. !

ఆలస్యం కానున్న నీట్-2021 ఫలితాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. NFL లో ఉద్యోగాలు..

కొత్త వేరియంట్ లకు.. కోవిషిల్డ్ భేష్.. !

క‌ళా 'మా' త‌ల్లి: రోజుకో 'మా'ట‌.. పూట‌కో 'మా'ట‌..!!

కాన్వాయ్ అదిరిందిగా...!!

పసుపు వేసిన నీళ్లను తాగితే...!

పెసర పిండితో అందమైన ముఖం మీ సొంతం...

క‌ళా 'మా' త‌ల్లి: ప్ర‌కాష్‌రాజ్ పోరాట స్ఫూర్తి!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>