BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------f83624b4-bda6-44b2-b6e5-c3c46c7a0073-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------f83624b4-bda6-44b2-b6e5-c3c46c7a0073-415x250-IndiaHerald.jpgకేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి రెండు రోజుల‌నుంచి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఆయ‌న ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. వ‌రంగ‌ల్ ఉన్న ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం ఉండాలా ఉండ‌కూడ‌దా..? నియంత‌ల రాజ్యం ఇంకా కొన‌సాగాలా..? హుజూరాబాద్ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఏర‌కంగా అధికార దుర్వినియ‌యోగం చేశారో, అధ‌ర్మంగా, ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేకంగా నియంత‌లాగా పూర్తిగా డ‌బ్బుల మీద, అధికారం మీద‌ ఆధార‌ప‌డి ఈరోజు టీఆర్ఎస్ పోటీ#కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి{#}KCR;Telangana Rashtra Samithi TRS;Telanganaప్ర‌జాస్వామ్యం ఉండాలా..? ఉండ‌కూడ‌దా..? కిష‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లుప్ర‌జాస్వామ్యం ఉండాలా..? ఉండ‌కూడ‌దా..? కిష‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు#కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి{#}KCR;Telangana Rashtra Samithi TRS;TelanganaFri, 22 Oct 2021 16:44:59 GMTకేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి రెండు రోజుల‌నుంచి  ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఆయ‌న  ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. వ‌రంగ‌ల్ ఉన్న ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్యం ఉండాలా ఉండ‌కూడ‌దా..?  నియంత‌ల రాజ్యం ఇంకా కొన‌సాగాలా..?  హుజూరాబాద్ ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ఏర‌కంగా అధికార దుర్వినియ‌యోగం చేశారో, అధ‌ర్మంగా, ప్ర‌జాస్వామ్య వ్య‌తిరేకంగా నియంత‌లాగా పూర్తిగా డ‌బ్బుల మీద, అధికారం మీద‌ ఆధార‌ప‌డి ఈరోజు టీఆర్ఎస్ పోటీ చేస్తున్న‌ది. రాజ్యాంగం మీద విశ్వాసం లేని విధంగా ఈ ప్ర‌భుత్వం ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను అణ‌చివేసి ఏదో ఒక రకంగా గెల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోందని తెలిపారు.

కుట్ర‌లు, కుతంత్రాల‌కు సిద్ధ‌మైంది టీఆర్ఎస్‌.  హుజూరాబాద్ ప్ర‌జ‌లు దానిని ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇప్ప‌టికే దుబ్బాక ఉప ఎన్నిక‌లో క‌నిపించింది. హైద‌రాబాద్ కార్పొరేట‌ర్  ఎన్నిక‌ల్లో, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌నిపించింది. హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌కు మ‌రొక‌సారి అవ‌కాశం వ‌చ్చింది. కుటుంబ ప‌రిపాల‌న‌కు, నియంత పరిపాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. పోరాట స్పూర్తికి ఫ‌లితంగా హుజూరాబాద్‌లో ఈట‌ల‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని కోరారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.
 





టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన పార్టీ శ్రేణులు

క‌ళా 'మా' త‌ల్లి: ప్ర‌కాష్‌రాజ్ పోరాట స్ఫూర్తి!!

ఒడిశా కాంగ్రెస్ లో క‌ల‌క‌లం

క‌ళా 'మా' త‌ల్లి: జ‌గ‌న‌న్న పాచిక పారిందా?

కొడుకు కోసం పూరీ ఆరాటం.. హీరో లందరితో!!

కొత్త ఐపీఎల్ టీం కోసం హీరో, హీరోయిన్ బిడ్ ..?

రాజకీయ నాయకురాలుగా తన సత్తా చాటిన జయప్రద..!!

లోకేష్ గోల్డెన్ గోల్‌ మిస్స‌య్యారే..!

వైసీపీలో ఉక్క‌బోత‌... వీళ్లంతా జంపింగ్‌కు రెడీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>