Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ptm377cfd07-e651-4b11-9669-e9bc8689cd56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ptm377cfd07-e651-4b11-9669-e9bc8689cd56-415x250-IndiaHerald.jpgఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుని చేసే ఆర్థిక లావాదేవీల మొత్తం ఇక ఇప్పుడు అర చేతిలో ఉన్న ఫోన్ లో బందీలుగా మారిపోయాయి. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అయిన జరిగిపోతుంది. జనాలకి మరింత మెరుగైన ఆర్థిక పరమైన లావాదేవీలను అందించేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక తమకు నచ్చిన యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ కి కూడPtm{#}SBI;Reserve Bank of India;Banking;Smart phone;Bank;Indiaఆర్బిఐ నిర్ణయం.. పేటీఎం కు షాక్?ఆర్బిఐ నిర్ణయం.. పేటీఎం కు షాక్?Ptm{#}SBI;Reserve Bank of India;Banking;Smart phone;Bank;IndiaThu, 21 Oct 2021 15:15:00 GMTఒకప్పుడు బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చుని చేసే ఆర్థిక లావాదేవీల మొత్తం ఇక ఇప్పుడు అర చేతిలో ఉన్న ఫోన్ లో బందీలుగా మారిపోయాయి. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు అయిన జరిగిపోతుంది. జనాలకి మరింత మెరుగైన ఆర్థిక పరమైన లావాదేవీలను అందించేందుకు ప్రస్తుతం ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఇక తమకు నచ్చిన యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఆన్లైన్ పేమెంట్ యాప్ కి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఒకవేళ bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించి ఇక ఆయా ఆన్లైన్ పేమెంట్ యాప్స్ వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు రిజర్వు  బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. ఏకంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కోటి రూపాయల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడూ ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ అయినా పేటీఎం పేమెంట్ బ్యాంకుకి కూడా ఊహించని షాక్ ఇచ్చింది.  పేటీఎం బ్యాంకు పలు బ్యాంకింగ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.



 పేటియం పేమెంట్ బ్యాంకుకు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయల జరిమానా విధించింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టం యాక్ట్ 2007 నిబంధనలను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అతిక్రమించిందని అందుకే భారీ జరిమానా విధించాము అంటూ దీనిపై అటు bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ కూడా ఇచ్చింది. పేటీఎం తో పాటు మరో సంస్థకు కూడా ఆర్.బి.ఐ పెనాల్టీ విధించడం గమనార్హం. వెస్ట్రన్ యూనియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థకు 27.8 లక్షల ఫైన్ వేసింది రిజర్వ్ బ్యాంక్. కాగా ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుకు 1.9 కోట్ల విషయం తెలిసిందే.



విజయ్ దేవరకొండ ధరించిన ఈ టీ షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

వాళ్ళను వదిలిపెట్టొద్దన్న జగన్...!

వాళ్లంతే! : జనం తిట్లను పట్టించుకోరు సర్?

తెలంగాణ నిరుద్యోగులకు శుభ‌వార్త‌..!

పార్టీలకు బీపి.. వణుకుతున్న ఏపీ.. కారణం..!

పాక్ ఆర్థిక సంక్షోభం: ఇమ్రాన్ గిఫ్ట్ ను కూడా అమ్ముకున్నాడా?

పవన్ కెరీర్ లో అల్ టైం హిట్ సాంగ్ ఇదే?

100 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ ఏమన్నారో తెలుసా?

అయ్యన్నకు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>