Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/loan6e13dfe9-8746-4bbe-a772-d155254764e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/loan6e13dfe9-8746-4bbe-a772-d155254764e9-415x250-IndiaHerald.jpgసొంతింటి కల సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బున్న వారి విషయం పక్కన పెడితే.. ఇక సామాన్య ప్రజలు అయితే కొన్ని సంవత్సరాల పాటు కొంత డబ్బును పోగు చేసుకుని ఇక సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు బ్యాంకు నుంచి హోమ్ లోన్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా తమ కస్టమర్లకు హోమ్ లోన్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో పలు ఆఫర్లు ప్రకటించడం లాంటివి కూLoan{#}Bank;festival;Houseలోన్ తీసుకునే వారికి అదిరిపోయే.. 12 ఈఎంఐలు మాఫీ?లోన్ తీసుకునే వారికి అదిరిపోయే.. 12 ఈఎంఐలు మాఫీ?Loan{#}Bank;festival;HouseThu, 21 Oct 2021 11:00:00 GMTసొంతింటి కల సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బున్న వారి విషయం పక్కన పెడితే.. ఇక సామాన్య ప్రజలు అయితే కొన్ని సంవత్సరాల పాటు కొంత డబ్బును పోగు చేసుకుని ఇక సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు బ్యాంకు నుంచి హోమ్ లోన్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా తమ కస్టమర్లకు హోమ్ లోన్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో పలు ఆఫర్లు ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.



 కొన్ని కొన్ని సార్లు కొన్ని బ్యాంకులు ప్రకటించే ఆఫర్లు అయితే ఆకర్షణీయంగా ఉంటాయి అని చెప్పాలి. ఒకవేళ ప్రస్తుతం మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అని భావిస్తే.. సొంతింటి కల సాకారం చేసుకోవాలి అని అనుకుంటే  మీకోసం ఒక అదిరిపోయే శుభవార్త సిద్ధంగా ఉంది. ఇక్కడ ఓ ప్రైవేట్ బ్యాంక్ హోమ్ లోన్ తీసుకునే వారికి ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది  ప్రైవేట్ రంగానికి యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్ తీసుకునే కష్టమర్లందరికీ ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏకంగా హోమ్ లోన్ తీసుకుంటే 12 ఈఎమ్ఐ లు  మాఫీ చేస్తాం అంటూ ప్రకటించింది.



 అయితే ఎంపిక చేసిన హోమ్ లోన్ ప్రొడక్ట్స్ కి మాత్రమే ఇక ఈ ఆఫర్ వర్తిస్తుంది అన్న విషయాన్ని కూడా తెలిపింది. అంతేకాదండోయ్ ఈ పండుగ సీజన్లో పలు ఆన్లైన్ కొనుగోలు పై కూడా అదిరిపోయే డిస్కౌంట్లు తమ కస్టమర్లకు అందిస్తుంది యాక్సిస్ బ్యాంక్. ఇక మరోవైపు టూవీలర్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఒక అదిరిపోయే శుభ వార్త చెప్పింది. వాహన ధరకు సమానమైన రుణాలు అందించేందుకు యాక్సిస్ బ్యాంక్ సిద్ధమైంది. ఇక అంతే కాదు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు సౌలభ్యం కూడా కల్పిస్తూ ఉండడం గమనార్హం. ఇక బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోలు పై 20% వరకు తగ్గింపు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది యాక్సిస్ బ్యాంక్.



జగన్ ముందు ఏపీ డీజీపీ కొత్త డిమాండ్...?

బిగ్ బాస్ 5: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ... కానీ?

బోసడికే అంటే ల... కొడుకు అని అర్ధం: జగన్

నాని సినిమాలో సాయి పల్లవి తో మరోసారి ఆ ప్రయత్నం..!

జగన్ ఇలాకా : సీఎం దారిలోనే చంద్రబాబు !

జగన్ ఇలాకా : టీడీపీ ఇమేజీ పెరిగింది కానీ..?

చంద్రబాబుకి ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్..

నెరవేరబోతున్న అఖిల్ డ్రీమ్ !

'చిట్టి' నవ్వుతోనే లక్ష్మీ పటాస్ పేల్చింది !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>