MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-fans-in-disappointmente3765826-a463-48ed-b92e-61dbb3ec1a76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas-fans-in-disappointmente3765826-a463-48ed-b92e-61dbb3ec1a76-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు చెబితే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. ఎందుకంటే డార్లింగ్ కటౌట్ అలాంటిది. ఆరు అడగులకు పైగా ఎత్తు.. మజిల్డ్ బాడీ.. ఆకట్టుకునే వాయిస్.. నడకలో గాంభీర్యం ఇవన్నీ కలగలసి ప్రభాస్ ఫ్యాన్స్ కు రోల్ మోడల్ అయిపోయాడు. యూత్ ఐకాన్ గా ఉన్నాడు. అలాంటి వ్యక్తిలో మార్పులొస్తే.. వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసా..? Prabhas fans in disappointment{#}CBN;Industry;krishnam raju;Prabhas;Cinemaడిసప్పాయింట్ లో ప్రభాస్ ఫ్యాన్స్..!డిసప్పాయింట్ లో ప్రభాస్ ఫ్యాన్స్..!Prabhas fans in disappointment{#}CBN;Industry;krishnam raju;Prabhas;CinemaThu, 21 Oct 2021 18:00:00 GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ నుంచి అభిమానులు చాలా ఎక్కువగా ఊహించుకుంటారు. ఇండస్ట్రీ లెక్కలు మారుస్తాడనీ.. బాలీవుడ్‌ టాప్‌ చైర్ అందుకుంటాడని ఊహిస్తున్నారు. కానీ ప్రభాస్‌ వీళ్లందరినీ చాలా నిరాశపరుస్తున్నాడు. సోషల్‌ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌తో చాలా హర్ట్ అవుతున్నారు. డార్లింగ్‌ ఇలా మారిపోయాడేంటని ఫీల్ అవుతున్నారు.

ప్రభాస్‌ లుక్ గురించి సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ప్రభాస్‌ 'ఆదిపురుష్'కి రాంగ్‌ ఛాయిస్‌ అని ట్రోల్ చేసిన జనాలు ఇప్పుడు లవ్‌స్టోరీస్‌కి అస్సలు సెట్‌ కాడని కామెంట్‌ చేస్తున్నారు. 'రొమాంటిక్' సినిమా ట్రైలర్ లాంచ్‌ ఫోటోస్‌లో ప్రభాస్‌ అంకుల్‌లా కనిపిస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్ లు.  

కొన్నాళ్ల క్రితం ప్రభాస్‌ 'ఆదిపురుష్' సెట్స్‌కి వెళ్తుండగా కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో ప్రభాస్‌ కొంచెం ఆడ్‌గా కనిపించాడు. పెద్ద పెద్ద మీసాలతో కొంచెం బొద్దుగా కనిపించాడు. దీంతో రాముడి పాత్రకి ప్రభాస్ అస్సలు సెట్ కాలేదని, అంకుల్ వస్తున్నాడు తప్పుకోండని, వయసుకు తగ్గ పాత్రలు చేసుకోవాలని కామెంట్లు పెట్టారు.

బాలీవుడ్‌ హీరోలు మేకోవర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తారు. యంగ్‌లుక్‌లో కనిపించాలని స్ట్రిక్ట్ డైట్లు, వర్కవుట్స్‌తో గ్లామర్‌ మెయింటైన్ చేస్తుంటారు. సిక్స్‌టీకి దగ్గరల్లో ఉన్న ఆమిర్ ఖాన్, షారుఖ్‌ ఖాన్‌ ఇప్పటికీ థర్టీస్‌లా కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. మన దగ్గర మహేశ్‌ బాబు 46 ఏళ్ల వయసులోనూ యంగ్‌గానే కనిపిస్తున్నాడు. కానీ ప్రభాస్‌ లుక్‌పై కాన్సన్‌ట్రేట్‌ చేయడం లేదనే కామెంట్స్‌ వస్తున్నాయి. మరి ఈ విమర్శలకు డార్లింగ్‌ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.

ఎంతో స్టైలిష్ గా ఉన్న ప్రభాస్ ఇంతలా మారిపోయే సరికి జీర్ణించుకోలేకపోతున్నారు. రఫ్ లుక్ లో చూడటానికి అంతగా బాగోలేక పోవడంతో చాలా ఫీలవుతున్నారు. మెయిన్ టైనెన్స్ కూడా బాగోలేదని అనుకుంటున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఈ లుక్ పై ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.





బిగ్ బాస్ - 5 : దారుణంగా పడిపోతున్న రేటింగ్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎప్పుడో..?

ఈ డైరెక్టర్.. ఈ హీరోతో సినిమా చేశాడంటే.. హిట్టే..?

ప‌ట్టాభికి 14 రోజులు క‌స్ట‌డి విధించిన కోర్టు

ఈ వారం టాలీవుడ్‌లో మూడు ముక్క‌లాట..!

నల్ల మిరియాలతో ఆరోగ్యం

వాళ్ళను వదిలిపెట్టొద్దన్న జగన్...!

వాళ్లంతే! : జనం తిట్లను పట్టించుకోరు సర్?

తెలంగాణ నిరుద్యోగులకు శుభ‌వార్త‌..!

పార్టీలకు బీపి.. వణుకుతున్న ఏపీ.. కారణం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>