MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-famous-director-who-had-high-hopes-for-his-daughter-7b680131-f37f-445b-8ce5-0df7a913079b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/-famous-director-who-had-high-hopes-for-his-daughter-7b680131-f37f-445b-8ce5-0df7a913079b-415x250-IndiaHerald.jpgదర్శక మాంత్రికుడు శంకర్ క్రియేటివిటీ ఎంటో అందరికీ తెలుసు. ఆయన టాలెంట్ కు ప్రేక్షకులు హ్యాట్సాఫ్ చెప్పక ఉండలేరు. టెక్నాలజీ అంతే ఉపయోగిస్తారు.. కథలో బలం కూడా అంతే ఉంటుంది. అలాంటి శంకర్ కూతురు సినిమాల్లోకి వస్తుందంటే ఫ్యాన్స్ లో ఒకింత ఆసక్తి నెలకొంది. మరి తన గారాలపట్టిని శంకర్ ఎలా తీర్చిదిద్దారో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. Famous director who had high hopes for his daughter {#}Alia Bhatt;David Dhawan;Varun Dhawan;dasari narayana rao;roshan;AdiNarayanaReddy;Karthik Siva Kumar;shankar;marriage;Success;Hindi;Telugu;puri jagannadh;Cinemaకూతురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫేమస్ డైరెక్టర్..!కూతురిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫేమస్ డైరెక్టర్..!Famous director who had high hopes for his daughter {#}Alia Bhatt;David Dhawan;Varun Dhawan;dasari narayana rao;roshan;AdiNarayanaReddy;Karthik Siva Kumar;shankar;marriage;Success;Hindi;Telugu;puri jagannadh;CinemaThu, 21 Oct 2021 20:00:00 GMTసినిమా దర్శకులు సినిమాల్లో నటించడం చాలా కామన్. ఎక్కడో ఒకటి అర మాత్రమే కనిపిస్తారు. కనిపించినా.. జస్ట్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మాయమైపోతారు. పాటల్లో చిన్న మెరుపుతీగల్లా వచ్చిపోతారు. శంకర్ కూడా అలా చాలా సినిమాల్లో వచ్చిపోయారు. ఆ మధ్య దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా చాలా సిినిమాల్లో కీలక పాత్రలో పోషించారు. ఈ మధ్యన పెళ్లి సందడిలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా తన టాలెంట్ ఏంటో చూపించారు. డైరెక్టర్ల విషయం పక్కన పెడితే వారి కూతుళ్లు కూడా సినిమా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

దర్శకుల వారసులు సినిమాల్లోకి రావడం చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోలుగా ఎంట్రీ ఇస్తే, మరికొంతమంది తండ్రినే ఫాలో అవుతూ యాక్షన్..కట్.. చెబుతుంటారు. కానీ దర్శకుల కూతుళ్లు మాత్రం సినిమాల్లో పెద్దగా కనిపించరు. వచ్చినా వాళ్లు పెద్దగా సక్సెస్ కారనే నెగటివ్ టాక్ ఉంది. ఈ ఒపీనియన్‌తో ఫైట్‌ చేసేందుకు మరో వారసురాలు ఎంట్రీ ఇస్తోంది.  

తెలుగు నుంచి హిందీ వరకు చాలామంది దర్శకుల వారసులు సినిమాల్లోకి వచ్చారు. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ కోవెలమూడి యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నాడు. కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్, రవిరాజా పినిశెట్టి కొడుకు ఆది పినిశెట్టి, పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాశ్‌ పూరి హీరోగా ఫైట్ చేస్తున్నారు.

హిందీలో కూడా రాకేశ్ రోషన్ కొడుకు హృతిక్ రోషన్, డేవిడ్ ధావన్ కొడుకు వరుణ్ ధావన్ స్టార్ లీగ్‌లో ఉన్నారు. అయితే ఆలియా భట్ లాంటి కొంతమంది తప్ప దర్శకుల వారసురాళ్లు స్టార్ హీరోయిన్లుగా ఎదిగింది చాలా తక్కువ అనే చెప్పాలి. చాలామంది దర్శకులు కూడా వాళ్ల కూతుళ్లని సినిమాల్లోకి పంపించేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. శంకర్‌ మాత్రం కూతురుని హీరోయిన్‌గా లాంచ్ చేస్తున్నాడు. సౌత్‌లో భారీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ముత్తయ్య దర్శకత్వంలో కార్తి 'విరుమన్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలోనే కార్తీ జోడీగా నటిస్తోంది అదితి శంకర్.





సమంతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..దెబ్బకు గప్ చుప్..?

భారత్ తర్వాతి ఫిల్డింగ్ కోచ్ అతనే...!?

ఏపీలో పాలి'ట్రిక్స్‌': అసలేం జరుగుతోంది?

గంజాయి కేంద్రంగా ఏపీ?

క‌రోనా: వ‌చ్చే ఏడాది బూస్ట‌ర్‌డోస్‌?

ఒకే ఫ్రేమ్ లో బాలయ్య.. నాగ్... ?

డీజీపీ పై నోరు పారేసుకున్న అచ్చెన్న...!

బొటనవేలి ఆకారాలు, అర్థాలు ఏంటో తెలుసా ?

భారత్ - పాక్ : జట్టును ప్రకటించిన సెహ్వాగ్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>