MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/chiranjeevi4d3581f8-35f6-4075-9186-651405040106-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/chiranjeevi4d3581f8-35f6-4075-9186-651405040106-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా పేరు తో ఒక హీరో సినిమా చేసి ఉండ గా, అదే సినిమా పేరుతో ఇతర హీరోలు కూడా సినిమాలు చేసినవి చాలానే ఉన్నాయి. అలా ఉండటానికి ప్రధాన కారణం ఆ సినిమా పేరు ఇప్పటికే జనాలలో మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఉండటం. అయితే ప్రస్తుతం అలా ఒకే సినిమా పేరుతో అనేక సినిమాలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ ను ఇతర హీరోలు పెట్టుకున్న సినిమాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కార్తికేయ ఈ సినిమాలో తన నటనతో ఎంతో మంది తChiranjeevi{#}ashok;karthikeya;kartikeya;raja;RX100;Chiranjeevi;Hero;Telugu;Cinema;Tollywood;Manamచిరంజీవి సినిమా టైటిల్స్ తో వచ్చిన మూవీ లు..!చిరంజీవి సినిమా టైటిల్స్ తో వచ్చిన మూవీ లు..!Chiranjeevi{#}ashok;karthikeya;kartikeya;raja;RX100;Chiranjeevi;Hero;Telugu;Cinema;Tollywood;ManamThu, 21 Oct 2021 11:13:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా పేరు తో ఒక హీరో సినిమా చేసి ఉండ గా, అదే సినిమా పేరుతో ఇతర హీరోలు కూడా సినిమాలు చేసినవి చాలానే ఉన్నాయి. అలా ఉండటానికి ప్రధాన కారణం ఆ సినిమా పేరు ఇప్పటికే జనాలలో మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఉండటం. అయితే ప్రస్తుతం అలా ఒకే సినిమా పేరుతో అనేక సినిమాలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్  ను ఇతర హీరోలు పెట్టుకున్న సినిమాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కార్తికేయ ఈ సినిమాలో తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత కూడా అనేక సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ హీరో తాజాగా రాజా విక్రమార్క అనే చిరంజీవి సినిమా టైటిల్ తో ఒక సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

అశోక్ గాళ్ల హీరో అనే సినిమాతో వెండితెరకు పరిచయం కావడానికి రెడీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమాకు చిరంజీవి సినిమా పేరు అయిన హీరో ను అశోక్ గాళ్ల తన సినిమాకు అనే టైటిల్ గా పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రమోషన్ కూడా చిత్రబృందం విడుదల చేసింది.

నితిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు లో అనేక సినిమాలలో నటించిన నితిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అయితే నితిన్ కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి సినిమా టైటిల్ అయిన హీరో అనే టైటిల్ ను తన సినిమా పేరుగా పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.



సినిమా ఫట్.. పాట హిట్.. సరికొత్త రికార్డు?

తెలంగాణాలో సీసీ కెమెరాలా లెక్క ఎంత...?

బిగ్ బాస్ 5: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ... కానీ?

బోసడికే అంటే ల... కొడుకు అని అర్ధం: జగన్

నాని సినిమాలో సాయి పల్లవి తో మరోసారి ఆ ప్రయత్నం..!

జగన్ ఇలాకా : సీఎం దారిలోనే చంద్రబాబు !

జగన్ ఇలాకా : టీడీపీ ఇమేజీ పెరిగింది కానీ..?

చంద్రబాబుకి ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్..

నెరవేరబోతున్న అఖిల్ డ్రీమ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>