Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-hit-songcfd261dc-b99a-486e-9ecf-344fc5adf2c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-hit-songcfd261dc-b99a-486e-9ecf-344fc5adf2c3-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాటలు భారీ విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. సినిమా ఎలా ఉన్నప్పటికీ పాటలు మాత్రం ఒక రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా కొన్ని పాటలు శ్రోతులు అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా తెలుగు ప్రేక్షకులు అందరిని ఉర్రూతలూగించి రికార్డులు క్రియేట్ చేసిన పాట మారి-2 సినిమాలోని రౌడీ బేబీ పాట. ఇక ఈ పాట లోని ప్రతి లైన్ కూడా ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో కనెక్ట్ అయిపోయింది అని చెప్పTollywood-hit-song{#}Prabhu Deva;shankar;Audience;Director;you tube;Hero;Telugu;Cinemaసినిమా ఫట్.. పాట హిట్.. సరికొత్త రికార్డు?సినిమా ఫట్.. పాట హిట్.. సరికొత్త రికార్డు?Tollywood-hit-song{#}Prabhu Deva;shankar;Audience;Director;you tube;Hero;Telugu;CinemaThu, 21 Oct 2021 11:15:00 GMTసాధారణంగా కొన్ని కొన్ని సార్లు సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాటలు భారీ విజయాన్ని సాధిస్తూ ఉంటాయి.  సినిమా ఎలా ఉన్నప్పటికీ పాటలు మాత్రం ఒక రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. కొన్ని సార్లు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా కొన్ని పాటలు శ్రోతులు అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా తెలుగు ప్రేక్షకులు అందరిని ఉర్రూతలూగించి రికార్డులు క్రియేట్ చేసిన పాట మారి-2 సినిమాలోని  రౌడీ బేబీ పాట. ఇక ఈ పాట లోని ప్రతి లైన్ కూడా ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.


 భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మారి 2 సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలోని రౌడీ బేబీ పాట మాత్రం సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేసింది అని చెప్పాలి. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా కూడా దుమ్ము రేపింది ఈ పాట. ఏకంగా బిలియన్ న్యూస్ మార్కులు సొంతం చేసుకుంది. అయితే ఇలా బిలియన్ న్యూస్ పొందిన తొలి దక్షిణాది పాట గా కూడా రౌడీ బేబీ పాట రికార్డు క్రియేట్ చేసింది అనే చెప్పాలి.



 ఇక మరో విషయం ఏమిటి అంటే హీరో ధనుష్ ఈ పాటను స్వయంగా రాసి ఆయనే ఆలపించడం. ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్ యాక్టర్ డైరెక్టర్ అయిన ప్రభుదేవా ఇక ఈ పాట కి డాన్స్ కంపోజ్ చేశారు. పాటకు యువన్ శంకర్ రాజా దీనికి స్వరకర్త గా ఉన్నారు. ఇక ఈ పాటలోని మ్యూజిక్ డాన్స్ అన్ని కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయాయి. అయితే యూట్యూబ్ లోనే అత్యంత ఆదరణ పొందిన పాట గా  రౌడీ బేబీ పాట అని యూ ట్యూబ్ స్వయంగా ప్రకటించింది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీని నుంచి 100 కోట్ల సొంతం చేసుకున్న పాట గా నిలిచింది రౌడీ బేబీ. ఈ పాట వినిపించింది అంటే చాలు ప్రేక్షకులు అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు.



సినిమా ఫట్.. పాట హిట్.. సరికొత్త రికార్డు?

తెలంగాణాలో సీసీ కెమెరాలా లెక్క ఎంత...?

బిగ్ బాస్ 5: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ... కానీ?

బోసడికే అంటే ల... కొడుకు అని అర్ధం: జగన్

నాని సినిమాలో సాయి పల్లవి తో మరోసారి ఆ ప్రయత్నం..!

జగన్ ఇలాకా : సీఎం దారిలోనే చంద్రబాబు !

జగన్ ఇలాకా : టీడీపీ ఇమేజీ పెరిగింది కానీ..?

చంద్రబాబుకి ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్..

నెరవేరబోతున్న అఖిల్ డ్రీమ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>