MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyecc81893-9dcb-4dee-baab-3e83867490f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyecc81893-9dcb-4dee-baab-3e83867490f7-415x250-IndiaHerald.jpgభారతదేశంలోనే చాలా పెద్ద ఇన్సూరెన్స్ బీమా కంపెనీ అయినటువంటి ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎన్నో రకాల సరికొత్త పథకాలను ప్రజలకు చేరువయ్యేలా ప్రవేశపెట్టింది. ఇకపోతే మీరు కూడా ఎల్ఐసి లో పాలసీ తీసుకున్నారా..? పాలసీ తీసుకుని మీరు కూడా కస్టమర్ గా జాయిన్ అయ్యారా..? అయితే తప్పకుండా మీరు ఈ విషయాలని తెలుసుకోవాల్సిందే.. ఆ విషయాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం.. ఎల్ఐసి సంస్థ తమ పాలసీదారులకు ఒక ముఖ్యమైన అలర్ట్ ను పంపిస్తోంది. ఇప్పటివరకు ఎవరైతే పాలసీ తీసుకుని.. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో MONEY{#}LIC;Customer;Manamమనీ: ఎల్ఐసి పాలసీ దారులకు ముఖ్య గమనిక.. వెంటనే ఇలా చేయండి.!మనీ: ఎల్ఐసి పాలసీ దారులకు ముఖ్య గమనిక.. వెంటనే ఇలా చేయండి.!MONEY{#}LIC;Customer;ManamThu, 21 Oct 2021 11:00:00 GMTభారతదేశంలోనే చాలా పెద్ద ఇన్సూరెన్స్ బీమా కంపెనీ అయినటువంటి ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఎన్నో రకాల సరికొత్త పథకాలను ప్రజలకు చేరువయ్యేలా ప్రవేశపెట్టింది. ఇకపోతే మీరు కూడా ఎల్ఐసి లో పాలసీ తీసుకున్నారా..? పాలసీ తీసుకుని మీరు కూడా కస్టమర్ గా జాయిన్ అయ్యారా..? అయితే తప్పకుండా మీరు ఈ విషయాలని తెలుసుకోవాల్సిందే.. ఆ విషయాలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం..


ఎల్ఐసి సంస్థ తమ పాలసీదారులకు ఒక ముఖ్యమైన అలర్ట్ ను  పంపిస్తోంది. ఇప్పటివరకు ఎవరైతే పాలసీ తీసుకుని.. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్లు వెంటనే ఎల్ఐసి పాలసీ కి పాన్ కార్డును జత చేయాలని సూచిస్తోంది. లేకపోతే పాలసీ యొక్క నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తర్వాత.. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బులు విత్ డ్రా చేసే సమయంలో తప్పకుండా పన్ను విధించబడుతుంది. అందుకే ఎల్ఐసి పాలసీ దారులు వెంటనే బ్యాంకు దగ్గరికి వెళ్లి మీ ఎల్ఐసి ఖాతాకు సంబంధించిన పాలసీకి వెంటనే పాన్ కార్డును అనుసంధానం చేయండి.

ఒకవేళ ఆఫ్లైన్లో అనుసంధానం చేయలేక , తమ పనులతో బిజీగా ఉన్న వారు ఆన్లైన్ ద్వారా కూడా మీ పాలసీకి పాన్ కార్డు నెంబర్ లింక్ చేయవచ్చు. ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్లి మీ పాలసీ నంబర్ కు పాన్ కార్డు నెంబర్ ను  అనుసంధానం చేసుకునే వెసులుబాటును కూడా ఎల్ఐసి కల్పిస్తోంది. కేవలం మూడు సులభమైన స్టెప్ ల లోనే ఈ పని పూర్తవుతుంది. ఎల్ ఐ సి వెబ్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత పాన్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే..  ఎల్ ఐ సి పాలసీ నెంబరు కు  పాన్ కార్డు నంబర్ అనుసంధానం చేసినట్లే.



జగన్ ముందు ఏపీ డీజీపీ కొత్త డిమాండ్...?

బిగ్ బాస్ 5: డేంజర్ జోన్ లో ఆ ఇద్దరూ... కానీ?

బోసడికే అంటే ల... కొడుకు అని అర్ధం: జగన్

నాని సినిమాలో సాయి పల్లవి తో మరోసారి ఆ ప్రయత్నం..!

జగన్ ఇలాకా : సీఎం దారిలోనే చంద్రబాబు !

జగన్ ఇలాకా : టీడీపీ ఇమేజీ పెరిగింది కానీ..?

చంద్రబాబుకి ఏపీ బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్..

నెరవేరబోతున్న అఖిల్ డ్రీమ్ !

'చిట్టి' నవ్వుతోనే లక్ష్మీ పటాస్ పేల్చింది !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>