BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp6360c57f-13da-446f-a478-c2da4cb7b08c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp6360c57f-13da-446f-a478-c2da4cb7b08c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న నేపధ్యంలో టీడీపీ వేసే అడుగులు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటీ అనేది ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పాలి. రాష్టం లో టీడీపీ నేతలు,మరియు కార్యాలయాల పై దాడుల ను గవర్నర్ దృష్టి కి తెలుగుదేశం పార్టీ తీసుకువెళ్ళే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. సాయంత్రం గవర్నర్ వద్దకు వెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలుస్తున్నారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచtdp{#}hari music;hari;Governor;Telugu Desam Party;Evening;vishwa;News;thursday;Party;politics;TDPబ్రేకింగ్: సాయంత్రం గవర్నర్ వద్దకు టీడీపీబ్రేకింగ్: సాయంత్రం గవర్నర్ వద్దకు టీడీపీtdp{#}hari music;hari;Governor;Telugu Desam Party;Evening;vishwa;News;thursday;Party;politics;TDPThu, 21 Oct 2021 14:14:47 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న నేపధ్యంలో టీడీపీ వేసే అడుగులు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటీ అనేది ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పాలి. రాష్టం లో టీడీపీ నేతలు,మరియు కార్యాలయాల పై దాడుల ను గవర్నర్ దృష్టి కి తెలుగుదేశం పార్టీ తీసుకువెళ్ళే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. సాయంత్రం గవర్నర్ వద్దకు వెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.

గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలుస్తున్నారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు అని పేర్కొన్నాయి పార్టీ వర్గాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌, టీడీపీ నేతలు తదితరులు గవర్నర్‌ వద్దకు వెళ్తున్నారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి.



మోడీ 007.. అసలు నిజాలు దాస్తున్న మమత?

వాళ్ళను వదిలిపెట్టొద్దన్న జగన్...!

వాళ్లంతే! : జనం తిట్లను పట్టించుకోరు సర్?

తెలంగాణ నిరుద్యోగులకు శుభ‌వార్త‌..!

పార్టీలకు బీపి.. వణుకుతున్న ఏపీ.. కారణం..!

పాక్ ఆర్థిక సంక్షోభం: ఇమ్రాన్ గిఫ్ట్ ను కూడా అమ్ముకున్నాడా?

పవన్ కెరీర్ లో అల్ టైం హిట్ సాంగ్ ఇదే?

100 కోట్ల వ్యాక్సిన్లు.. మోదీ ఏమన్నారో తెలుసా?

అయ్యన్నకు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>