BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగా సాగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్ లో నెక్స్ట్ బలయ్యేది హరీష్ రావే అని అన్నారు. హరీష్ రావు నీ పైన కేసీఆర్ టార్గెట్ పెట్టారు అని హెచ్చరించారు. నువ్వు మంచోడివే.. కానీ అబద్దాలు మాట్లాడకు అని సూచించారు. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయని అన్నారు. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీts{#}Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Party;KCR;war;mediaహరీష్ రావు చాలా మంచోడు: బండి సంజయ్హరీష్ రావు చాలా మంచోడు: బండి సంజయ్ts{#}Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Party;KCR;war;mediaWed, 20 Oct 2021 13:48:23 GMTహుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు బిజెపి నేతలు, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగా సాగుతుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్ లో నెక్స్ట్ బలయ్యేది హరీష్ రావే అని అన్నారు. హరీష్ రావు నీ పైన కేసీఆర్ టార్గెట్ పెట్టారు అని హెచ్చరించారు.

నువ్వు మంచోడివే.. కానీ అబద్దాలు మాట్లాడకు అని సూచించారు. కేసీఆర్ కుటుంబంలో నాలుగైదు కమిటీలు ఉన్నాయని అన్నారు. ఒకటి లంచం ఎలా తీసుకోవాలో ప్లాన్ చేసే కమిటీ అని ఒకటి మీడియా ముందు అబద్దాలు మాట్లాడే కమిటీ అని కవిత, కేసీఆర్, కేటీఆర్, హరీష్ లాఠీ దెబ్బలు తిన్నారా అని ప్రశ్నించారు. వేల కోట్లతో హుజురాబాద్ లో గెలవాలని అనుకుంటున్నారు అని అన్నారు.



IND PAK : మ్యాచ్ ర‌ద్దు కు మ‌రో కేంద్ర మంత్రి డిమాండ్

అలా అయితే టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటా?

మీరు చర్మానికి ఏ సోపు వాడుతున్నారు?

రేయ్ అని ఇప్పుడు పిలుస్తున్నా: మంత్రి అనీల్

టాలీవుడ్‌లో అల్లు ఫ్యామిలీ రాజ‌కీయం మామూలుగా లేదే...!

రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు.. గెట్ రెడీ?

బిగ్ బాస్ 5: ఆవేశమే ఆమె పాలిట శాపమవుతుందా?

బిగ్ బ్రేకింగ్ : టి20, వన్డేలకు కెప్టెన్ గా రోహిత్ శర్మ?

ఎకానమీలో కూడా బుమ్రానే బెస్ట్...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>