PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d6402423-f474-4fb8-86c6-8a33f2a12d6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-d6402423-f474-4fb8-86c6-8a33f2a12d6d-415x250-IndiaHerald.jpgఇదే జరిగితే ఆగ్రహంతో తమకు పథకాన్ని అమలు కాకుండా, తాత్కాలికంగా ఆగటానికి కారణమైన వారిని ఓటర్లు క్షమించరు. ఆలా ఆలోచిస్తే దళిత బందుకు ఈ సి బ్రేకులు వేయడం తెలంగాణ అధికారపక్షానికి మేలే చేస్తుంది తప్పించి షాకిచ్చే అవకాశం లేదన్నది మరి కొందరి వాదన. దీనికి అనుకూలంగానే అన్నట్లుగానే ఇప్పుడు ప్రచారంలోనూ ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు దళిత బందు చుట్టూ రాజకీయం తిరిగితే ఇకపై దళిత బందు బంద్ కేంద్రంగా తిరిగే ఛాన్స్ ఉంది. దళిత బంధు ఎగ్గొట్టెందుకు టిఆర్ఎస్ ఇలాంటి ప్లాన్ Political {#}lotus;Election Commission;bhavana;Letter;war;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Party;central government;Telangana;Delhiదళిత బంద్ "బంధు "తో .. తెరాస గెలుపు కష్టమేనా..?దళిత బంద్ "బంధు "తో .. తెరాస గెలుపు కష్టమేనా..?Political {#}lotus;Election Commission;bhavana;Letter;war;Telangana Rashtra Samithi TRS;Huzurabad;Bharatiya Janata Party;central government;Telangana;DelhiWed, 20 Oct 2021 19:15:00 GMTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉప ఎన్నికలపై దృష్టి పడింది. కేంద్ర ప్రభుత్వాలు మరియు ఢిల్లీ నాయకులు అందరూ ఈ యొక్క ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారంలో మునిగిపోతున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల మీద ఇప్పుడు అందరి దృష్టి. నియోజకవర్గ జనాలు ఎన్నికల  మూడ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నది ట్రయాంగిల్ ఫైట్ అయినా వార్ మాత్రం  బీజేపీ, టీఆర్ఎస్ మద్యే. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేదాకా నియోజకవర్గంలో దళిత బందు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి ఈ ప్రకటన రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది. ఈసీ ప్రకటన తర్వాత ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది. నిజానికి దళిత బందుకు బ్రేకులు పడడం అంటే టిఆర్ఎస్ కు రాజకీయంగా ఒకరకంగా ఝలక్ పడినట్లే.

దళిత బంధు అమలును ఆపాలని బిజెపి నేతలు ఈసీకి లేఖలు రాశారని, ఆ లేఖను బయట పెట్టి కమలం పార్టీని ఇరుకున పెట్టేందుకు టిఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అదే అధికార పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఈ సి తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు నిరాశ కలిగించే వీలుంది. దీనికి కారణం విపక్షాలే అన్న భావన కలగటం ఖాయం. ఇదే జరిగితే ఆగ్రహంతో తమకు పథకాన్ని  అమలు కాకుండా, తాత్కాలికంగా ఆగటానికి కారణమైన వారిని ఓటర్లు క్షమించరు. ఆలా ఆలోచిస్తే దళిత బందుకు ఈ సి బ్రేకులు వేయడం తెలంగాణ అధికారపక్షానికి మేలే చేస్తుంది తప్పించి షాకిచ్చే అవకాశం లేదన్నది మరి కొందరి వాదన. దీనికి అనుకూలంగానే అన్నట్లుగానే ఇప్పుడు ప్రచారంలోనూ ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు దళిత బందు చుట్టూ రాజకీయం తిరిగితే ఇకపై దళిత బందు బంద్ కేంద్రంగా తిరిగే ఛాన్స్ ఉంది. దళిత బంధు ఎగ్గొట్టెందుకు టిఆర్ఎస్ ఇలాంటి ప్లాన్ చేస్తోందని కెసిఆర్ వల్లే పథకం ఆగిందని బీజేపీ నేతలు అంటున్నారు.రాబాద్ ఉప ఎన్నికల మీద ఇప్పుడు అందరి దృష్టి. నియోజకవర్గ జనాలు ఎన్నికల  మూడ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నది ట్రయాంగిల్ ఫైట్ అయినా వార్ మాత్రం  బీజేపీ, టీఆర్ఎస్ మద్యే. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేదాకా నియోజకవర్గంలో దళిత బందు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి ఈ ప్రకటన రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది. ఈసీ ప్రకటన తర్వాత ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది. నిజానికి దళిత బందుకు బ్రేకులు పడడం అంటే టిఆర్ఎస్ కు రాజకీయంగా ఒకరకంగా ఝలక్ పడినట్లే. దళిత బంధు అమలును ఆపాలని బిజెపి నేతలు ఈసీకి లేఖలు రాశారని, ఆ లేఖను బయట పెట్టి కమలం పార్టీని ఇరుకున పెట్టేందుకు టిఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అదే అధికార పార్టీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ ఈ సి తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు నిరాశ కలిగించే వీలుంది. దీనికి కారణం విపక్షాలే అన్న భావన కలగటం ఖాయం.

ఇదే జరిగితే ఆగ్రహంతో తమకు పథకాన్ని  అమలు కాకుండా, తాత్కాలికంగా ఆగటానికి కారణమైన వారిని ఓటర్లు క్షమించరు. ఆలా ఆలోచిస్తే దళిత బందుకు ఈ సి బ్రేకులు వేయడం తెలంగాణ అధికారపక్షానికి మేలే చేస్తుంది తప్పించి షాకిచ్చే అవకాశం లేదన్నది మరి కొందరి వాదన. దీనికి అనుకూలంగానే అన్నట్లుగానే ఇప్పుడు ప్రచారంలోనూ ఇదే విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు దళిత బందు చుట్టూ రాజకీయం తిరిగితే ఇకపై దళిత బందు బంద్ కేంద్రంగా తిరిగే ఛాన్స్ ఉంది. దళిత బంధు ఎగ్గొట్టెందుకు టిఆర్ఎస్ ఇలాంటి ప్లాన్ చేస్తోందని కెసిఆర్ వల్లే పథకం ఆగిందని బీజేపీ నేతలు అంటున్నారు.



బాలికపై 3రోజులు వృద్ధుడి అత్యాచారం!

బ్రేకింగ్: హుజూరాబాద్ కు కేంద్ర బలగాలు...?

ఈ ఏడాది అక్కినేని బ్రదర్స్ కి బాగానే కలిసొచ్చింది!!

మెగాస్టార్ భార్యగా మెప్పించిన సీనియర్ హీరోయిన్?

బ్రేకింగ్: డ్రగ్స్ టెస్ట్ కు వస్తున్నా, మీరు ఎప్పుడు వస్తున్నారు: నారా లోకేష్

ప‌య్యావులా పార్టీపై, చంద్ర‌బాబుపై ఇంత ప‌గ ఎందుకు ?

బోయపాటి ని మరీ ఇంత అవమానిస్తున్నారే!!

ఇక్కడ నివసించడానికి 24 లక్షలు చెల్లిస్తున్న దేశాలు !!

ఈ ప్రపంచ కప్ లో వాళ్లదే ప్రధాన పాత్ర...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>