BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandisanjaya33921bf-3e65-4ee4-b741-a22661c277ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandisanjaya33921bf-3e65-4ee4-b741-a22661c277ab-415x250-IndiaHerald.jpgన‌వంబ‌ర్ 2న ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అవుతుంద‌ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ పేర్కొన్నారు. బుధ‌వారం హుజూరాబాద్ ఉపఎన్నిక ప్ర‌చారంలో బండి పాల్గొని మాట్లాడారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముందు ట్రిపుల్ ఆర్ స్పెష‌ల్ షో వేస్తామ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రాష్ట్ర అసెంబ్లీలో రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావు రెండు ఆర్‌లు ఉన్నారని తెలిపారు. బీజేపీ త‌రుపున మ‌రో ఆర్ రాజేంద‌ర్ రానున్నార‌ని పేర్కొన్నారు. దీంతో ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తార‌ని తెలిపారు. మ‌రోవైప#bandisanjay{#}RRR Movie;KCR;MP;Telangana;Bharatiya Janata Partyన‌వంబ‌ర్ 2న ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌లన‌వంబ‌ర్ 2న ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల#bandisanjay{#}RRR Movie;KCR;MP;Telangana;Bharatiya Janata PartyWed, 20 Oct 2021 19:55:02 GMTన‌వంబ‌ర్ 2న ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అవుతుంద‌ని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ పేర్కొన్నారు. బుధ‌వారం హుజూరాబాద్ ఉపఎన్నిక ప్ర‌చారంలో బండి పాల్గొని మాట్లాడారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముందు ట్రిపుల్ ఆర్ స్పెష‌ల్ షో వేస్తామ‌ని వెల్ల‌డించారు.  ఇప్ప‌టికే రాష్ట్ర అసెంబ్లీలో రాజాసింగ్‌, ర‌ఘునంద‌న్‌రావు రెండు ఆర్‌లు ఉన్నారని తెలిపారు. బీజేపీ త‌రుపున మ‌రో ఆర్ రాజేంద‌ర్ రానున్నార‌ని పేర్కొన్నారు. దీంతో ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తార‌ని తెలిపారు.  

మ‌రోవైపు కేసీఆర్ గొర్లు ఇవ్వ‌డానికి రూ.12వేలు క‌ట్టాల‌ని అంటున్నాడు. రాష్ట్రంలో ఉన్న గౌడ కుల‌స్తుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఎద్దేవా చేశాడు. కేసీఆర్ ఇచ్చిన గొర్ల‌తో ఎంత మంది కోటీశ్వ‌రులు అయ్యార‌ని ప్ర‌శ్నించారు. గొర్లు, బ‌ర్లు పోయిన‌యి.. ఇప్పుడు కొత్త‌గా కోళ్లు ఇస్త‌డంట‌. తాగుర్రి.. తినుర్రి కోడిని కోసుకోండి అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అందుకే కేసీఆర్‌ను అస‌లు న‌మ్మ‌కండి , పెద్ద మోస‌గాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు బండిసంజ‌య్‌.





సూపర్ స్టార్ తప్పుకుంటే రెబెల్ స్టార్... ?

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న చంద్రబాబు... ?

లవ్ స్టొరీ వల్లే ఆ సినిమా అలా అయిపోయింది!!

అద్భుతం.. పంది మూత్రపిండాలు మనిషికి?

శర్వా.. ఏమైందయ్యా నీకు..!

' శ్యామ్ సింగ రాయ్ ' కు క‌ళ్లు చెదిరిపోయే డీల్‌...!

ప్రభాస్ కు తలనొప్పిగా మారిన భార్య భర్తలు!!

బ్రేకింగ్: హుజూరాబాద్ కు కేంద్ర బలగాలు...?

ఈ ఏడాది అక్కినేని బ్రదర్స్ కి బాగానే కలిసొచ్చింది!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>