PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp758b5e17-db82-463d-a958-2a8708a219b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp758b5e17-db82-463d-a958-2a8708a219b8-415x250-IndiaHerald.jpgఏపీ లో ప‌రిణామాలు క్ష‌ణానికో రీతిన మారిపోతున్నాయి. తెలంగాణ‌లో క‌న్నా ఇక్క‌డే రాజ‌కీయ వేడి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు ఎప్పుడు అన్న‌దే తేల‌కున్నా, తెలియ‌కున్నా చంద్ర‌బాబు వ‌ర్గం, వైసీపీ వ‌ర్గం రెండూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. ఈ పందెంలో గెలుపు ఎవ‌రిది అన్న‌ది తేల‌కున్నా ప్ర‌స్తుతానికి ఈ గొడ‌వ ఇప్ప‌ట్లో తేల‌దు. అలానే రౌడీ రాజ‌కీయాలు ఇప్ప‌ట్లో ఆగ‌వు. బూతులు తిట్టుకోవ‌డం, భౌతిక దాడులకు పాల్ప‌డ‌డం అన్న‌వి ఇప్పుడిక కామ‌న్. ఇదే ద‌శ‌లో ఎవ‌రిది పై చేయి అయితే వారిycp{#}Andhra Pradesh;Nani;CM;police;YCP;Partyచంద్రబాబు స్థాయి పెంచిన జగన్ !చంద్రబాబు స్థాయి పెంచిన జగన్ !ycp{#}Andhra Pradesh;Nani;CM;police;YCP;PartyWed, 20 Oct 2021 20:50:20 GMTఎవ‌రో ఒక‌రు రాజ‌కీయాలు చేయాలి. ఎవ‌రినో ఒకరు అదే ప‌నిగా తిట్టాలి. ఏపీ మంత్రులు తిట్ల‌లో పీహెచ్డీ చేశార‌ని ఒక‌రు, ఆ పాటి తిట్లు మీ నుంచి మేం నేర్చుకున్న‌వే అని ప‌ట్టాభిలాంటి నాయ‌కులు  మాట్లాడుకోవ‌డం మినహా ఇప్ప‌టికిప్పుడు ప‌రిణామాల్లో వ‌చ్చే మార్పు మినహా రాష్ట్రానికి మినిమం గ్యారంటీ ఇవ్వ‌ని ప‌ని ఒక్కటంటే ఒక్క‌టి అటు అధికార పార్టీ చేయ‌లేదు. ఇటు విప‌క్ష పార్టీ క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించి అభివృద్ధిలో భాగం కావాల‌న్న ఆలోచ‌నే చేయ‌డం లేదు. ఏదేమైన‌ప్ప‌టికీ ఒక‌రిని ఒక‌రు తిట్టుకోవ‌డంతో ఇరు వ‌ర్గాలూ స‌క్సెస్ అయి ఉన్నాయి. ఇప్పుడు చంద్ర‌బాబు స్థాయి పెరిగి, దాడుల‌తో కించిత్ సానుభూతి పెరిగి
జ‌నాల్లో ఇమేజ్ పాజిటివ్ గా స్థిర‌ప‌డింది.

కొత్త త‌ర‌హా రాజ‌కీయం  ఆంధ్రావ‌నిలో క‌న‌ప‌డుతోంది. స్థాయి మ‌రిచి ఒక‌రినొక‌రు దూషించుకోవ‌డంతో ఒక‌రి స్థాయిని ఒక‌రు కించ‌ప‌రుస్తుంటే, ఒక‌రు ఇంకొక‌రి స్థాయిని ఇదే స‌మ‌యంలో పెంచుతున్నారు. ఇదే కోవ‌లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ వ‌చ్చి చేరుతున్నారు. ఎన్న‌డూ లేని విధంగా టీడీపీ, వైసీపీ ఒక‌దానినొక‌టి తిట్టుకోవ‌డంతో కొత్త వివాదం ఒక‌టి రాజుకుంది. ఒక సీఎం స్థాయి వ్య‌క్తిని అలా తిట్ట‌డం త‌ప్పే అని కొంద‌రు, ఇదివ‌ర‌కు నాని మాట్లాడిన బూతుల క‌థేంటి అని ఇంకొక‌రు వాల్ పోస్ట‌ర్లు రిలీజు చేస్తున్నారు. మొత్తానికి బంద్ ను అణిచి అడుగడుగునా పోలీసు సిబ్బందితో అడ్డుకుని సీఎం జ‌గ‌న్ తొలి సారి అనుకున్న స్థాయి క‌న్నా ఎక్కువ శాత‌మే విజ‌య‌వంతం అయి, చంద్ర‌బాబు స్థాయిని ఒక్క‌సారిగా పెంచేశారు.


ఏపీ లో ప‌రిణామాలు క్ష‌ణానికో రీతిన మారిపోతున్నాయి. తెలంగాణ‌లో క‌న్నా ఇక్క‌డే రాజ‌కీయ వేడి ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు ఎప్పుడు అన్న‌దే తేల‌కున్నా, తెలియ‌కున్నా చంద్ర‌బాబు వ‌ర్గం, వైసీపీ వ‌ర్గం రెండూ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. ఈ పందెంలో గెలుపు ఎవ‌రిది అన్న‌ది తేల‌కున్నా ప్ర‌స్తుతానికి ఈ గొడ‌వ ఇప్ప‌ట్లో తేల‌దు. అలానే రౌడీ రాజ‌కీయాలు ఇప్ప‌ట్లో ఆగ‌వు. బూతులు తిట్టుకోవ‌డం, భౌతిక దాడులకు పాల్ప‌డ‌డం అన్న‌వి ఇప్పుడిక కామ‌న్. ఇదే ద‌శ‌లో ఎవ‌రిది పై చేయి అయితే వారిదే రాజ్యం. ఇక అడిగే వారు లేరు. అడిగినా స‌మాధానం చెప్పేవారు ఉండ‌రు. అంతేకాదు స‌మ‌స్య‌ల‌పై అడిగి మాట్లాడేవారు నాయ‌కుల‌కు లోకువ అయిపోతారు. ఈ ద‌శ‌లో బ‌లం ఉన్న‌వాడిదే, ధ‌నం ఉన్నవాడిదే రాజ్యం కాగ‌ల‌దు. ఇప్ప‌టిదాకా ఏ సూత్రాలు ఉన్నా అవ‌న్నీ రివ‌ర్స్ కానున్నాయి.



అమరావతి రైతు మహా పాదయాత్రకు జోరుగా కసరత్తు!

ఆ విషయం లో రవితేజ నిర్ణయమే కరక్ట్!!

సూపర్ స్టార్ తప్పుకుంటే రెబెల్ స్టార్... ?

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్న చంద్రబాబు... ?

లవ్ స్టొరీ వల్లే ఆ సినిమా అలా అయిపోయింది!!

అద్భుతం.. పంది మూత్రపిండాలు మనిషికి?

శర్వా.. ఏమైందయ్యా నీకు..!

' శ్యామ్ సింగ రాయ్ ' కు క‌ళ్లు చెదిరిపోయే డీల్‌...!

ప్రభాస్ కు తలనొప్పిగా మారిన భార్య భర్తలు!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>