MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/love-story57030fce-8693-4b1c-932e-038e8c0a6ba7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/love-story57030fce-8693-4b1c-932e-038e8c0a6ba7-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పలు మార్లు వాయిదా పడడంతో ఈ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాన్ని వెళ్ళబుచ్చగా చివరికి సెప్టెంబర్లో ఈ సినిమా విడుదలై మొదటి రోజు నుంచి ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుందlove story{#}Vikram Kumar;sekhar;Josh;Rashi Khanna;Sai Pallavi;Chitram;Love Story;Darsakudu;Director;september;Naga Chaitanya;Hero;Cinema;Heroineలవ్ స్టొరీ వల్లే ఆ సినిమా అలా అయిపోయింది!!లవ్ స్టొరీ వల్లే ఆ సినిమా అలా అయిపోయింది!!love story{#}Vikram Kumar;sekhar;Josh;Rashi Khanna;Sai Pallavi;Chitram;Love Story;Darsakudu;Director;september;Naga Chaitanya;Hero;Cinema;HeroineWed, 20 Oct 2021 19:30:00 GMTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పలు మార్లు వాయిదా పడడంతో ఈ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానాన్ని వెళ్ళబుచ్చగా చివరికి సెప్టెంబర్లో ఈ సినిమా విడుదలై మొదటి రోజు నుంచి ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

సినిమా హిట్ ఒక్కసారిగా అక్కినేని నాగ చైతన్య కు మంచి జోష్ ఇచ్చినట్లు అయ్యింది. ఈ జోష్ లోనే ఆయన తన తదుపరి సినిమా చిత్రీకరణకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య థాంక్యూ అనే ఓ విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నాడు.  రాశి ఖన్నా  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే అని తెలుస్తుంది.  అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను రీ షూట్ చేయాలని హీరో చైతు దర్శకుడు కి సూచించాడట.

లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించి తీరాలని నాగచైతన్యసినిమా విషయంలో మరింత జాగ్రత్త వహిస్తున్నారు. అందుకే ఈ సినిమాలోని బాగా లేని కొన్ని సీన్లను రీ షూట్ చేసి ప్రేక్షకుల ముందుకు ఓ మంచి ఔట్ పుట్ తో రావాలని ఆయన భావిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బంగార్రాజు చిత్రంలో తండ్రితో కలిసి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన చేస్తున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాలి.



లవ్ స్టొరీ వల్లే ఆ సినిమా అలా అయిపోయింది!!

శర్వా.. ఏమైందయ్యా నీకు..!

' శ్యామ్ సింగ రాయ్ ' కు క‌ళ్లు చెదిరిపోయే డీల్‌...!

ప్రభాస్ కు తలనొప్పిగా మారిన భార్య భర్తలు!!

బ్రేకింగ్: హుజూరాబాద్ కు కేంద్ర బలగాలు...?

ఈ ఏడాది అక్కినేని బ్రదర్స్ కి బాగానే కలిసొచ్చింది!!

మెగాస్టార్ భార్యగా మెప్పించిన సీనియర్ హీరోయిన్?

బ్రేకింగ్: డ్రగ్స్ టెస్ట్ కు వస్తున్నా, మీరు ఎప్పుడు వస్తున్నారు: నారా లోకేష్

ప‌య్యావులా పార్టీపై, చంద్ర‌బాబుపై ఇంత ప‌గ ఎందుకు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>