LifeStyleChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/desertcity-c1f30b6c-3d8a-4edf-a7c9-adc70c624b28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/desertcity-c1f30b6c-3d8a-4edf-a7c9-adc70c624b28-415x250-IndiaHerald.jpgసాంకేతికత పెరుగుతున్న కొద్ది కొన్ని సౌకర్యాలు దగ్గరవుతున్నాయి కానీ, దానితో సమానంగానే దుష్ఫలితాలు కూడా ఎదురు అవుతూనే ఉన్నాయి. అందుకే వాటికీ కూడా పరిష్కారాలు కనుగొంటూ, కొత్త పందాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రపంచంలో పర్యావరణం గురించి మాత్రం ఎవరు అనుకున్నంతగా లేదా చెప్తున్నంతగా చర్యలు చేపట్టటం లేదు. ఇలా అయితే కొన్నాళ్ళకు నివాస ప్రాంతాలు అన్ని ఎడారులుగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులలో కూడా బ్రతికేయడానికి తాజాగా ఒక ఆలోచన ప్రారంభం అయ్యింది. అంటే మనిషి మారడం మానేసినట్టే ఉంది. సరే Desertcity;{#}East;electricity;Service;Application;Newyork;Yevaru;Population;Houseఇక ఎడారులే.. నివాసాలా..?ఇక ఎడారులే.. నివాసాలా..?Desertcity;{#}East;electricity;Service;Application;Newyork;Yevaru;Population;HouseWed, 20 Oct 2021 09:27:52 GMTసాంకేతికత పెరుగుతున్న కొద్ది కొన్ని సౌకర్యాలు దగ్గరవుతున్నాయి కానీ, దానితో సమానంగానే దుష్ఫలితాలు కూడా ఎదురు అవుతూనే ఉన్నాయి. అందుకే వాటికీ కూడా పరిష్కారాలు కనుగొంటూ, కొత్త పందాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ ప్రపంచంలో పర్యావరణం గురించి మాత్రం ఎవరు అనుకున్నంతగా లేదా చెప్తున్నంతగా చర్యలు చేపట్టటం లేదు. ఇలా అయితే కొన్నాళ్ళకు నివాస ప్రాంతాలు అన్ని ఎడారులుగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితులలో కూడా బ్రతికేయడానికి తాజాగా ఒక ఆలోచన ప్రారంభం అయ్యింది. అంటే మనిషి మారడం మానేసినట్టే ఉంది. సరే ఇంతకీ ఆ ఆలోచన ఏమిటో చూద్దాం రండి.

టెలోసా, ఇదొక నగరం. అదికూడా సరాసరి ఎడారిలో నిర్మిస్తున్న నగరం. 2030 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందట. దాదాపు 30 లక్షల కోట్లతో ఈ నగరం రూపుదిద్దుకుంటుంది. ఇది న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా, పరిశుభ్రతలో టోక్యోలా, సామజిక సేవ లో స్టాక్ హోమ్ ను తలదన్నేలా రూపొందించాలని దీని రూపకర్త తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నగరంలో 50వేలమంది ఉండేవిధంగా రూపొందిస్తున్నాడు. తూర్పు అమెరికా ఎడారిలో ఈ  నగరం ఏర్పాటు అవుతుంది. అది కూడా పర్యావరణానికి హాని లేకుండా ఒకటిన్నర లక్షల ఎకరాలలో నిర్మిస్తున్నారు. ఈ నగరంలో వైవిధ్యానికి లోటుండదట. ఇక్కడే శాశ్వతంగా ఉండాలి అంటే ముందస్తు దరఖాస్తు చేసుకోవాలట. అందులో కొందరిని అంటే 50వేలమందిని నిర్వాహక సంస్థ ఎంపిక చేస్తుందట.

ఈ నగరం రానున్న నాలుగు దశాబ్దాలలో పూర్తిగా విస్తరించబడుతుందని, అప్పుడు నగర జనాభా 50 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక్కడ లేని సౌకర్యం లేదు, పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు ఇలా ఒకటేమిటి అన్నిటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటిని చేరుకోవడానికి కూడా పెద్దగా సమయం పట్టకుండా ఉండేవిధంగా ముందుగానే ఆయా ప్రణాళికలను సిద్ధం చేసుకుని, ఆ ప్రకారమే నిర్మాణాలను చేపడుతున్నారు. అందుకే దీనికి 15 మినిట్ సిటీ డిజైన్ అనే పేరు కూడా పెట్టారు. అంటే ఎక్కడి నుండి ఎక్కడికైనా కేవలం 15 నిముషాలలో చేరుకుంటామన్నమాట. భవిష్యత్తు అవసరాలను ముందుగానే అంచనా వేసి, కరువే రాని నీటి, విద్యుత్ ఏర్పాట్లు ఇప్పుడే చేసేశారు. నివాస ప్రాంతాలలో పార్కులు, పాఠశాలలు, కార్యాలయాలు, మెట్రో, మాల్స్, థియేటర్లు, ఇలా ప్రతీది అందుబాటులోనే ఉండేట్టుగా నిర్మిస్తున్నారు. దీనిని రూపొందిస్తున్నది  మార్ట్ మాజీ సీఈఓ మార్క్ లోర్.



సమంత చూపు టాలీవుడ్ వైపు లేదా!!

బద్వేల్ లో బీజేపీ కష్టానికి ఫలితం ఉంటుందా..?

టీ 20 వరల్డ్ కప్: పాకిస్తాన్ ను ఢీ కొట్టే జట్టిదే?

టీడీపీ బంద్‌కు వీళ్లు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారుగా...!

కమలహాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రహస్యాలు ఇవేనట..?

నాటి వ్యూహాన్ని.. చైనా అమలు చేస్తుందా..!

టీడీపీ బంద్.. వైసీపీ పోటీ నిరసనలు.. రచ్చరచ్చే..!

మరోసారి పెరిగిన పసిడి, వెండి ధరలు

బంద్ కి లోకేష్ నాయకత్వం వహిస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>