MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas23d18ce6-031c-43b0-a5c8-73d20ea4c369-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas23d18ce6-031c-43b0-a5c8-73d20ea4c369-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఏ ప్రకటన వచ్చినా సరే అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు మూడు సినిమాలను కూడా భారీ సినిమాలు కావడం గమనార్హం. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడు ఏంటనే దానిపై ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ రెండు సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అదే విధంగా హాలీవుడ్లో కూడా ఒక సినిమా చేయవచ్చనే ప్రచాprabhs{#}Hollywood;bollywood;Tollywood;News;Prabhas;Cinemaప్రభాస్ నుంచి భారీ ప్రకటన ఉంటుందా...?ప్రభాస్ నుంచి భారీ ప్రకటన ఉంటుందా...?prabhs{#}Hollywood;bollywood;Tollywood;News;Prabhas;CinemaWed, 20 Oct 2021 12:19:40 GMTబాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నుంచి ఏ ప్రకటన వచ్చినా సరే అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు మూడు సినిమాలను కూడా భారీ సినిమాలు కావడం గమనార్హం. ఈ సినిమాల తర్వాత ప్రభాస్సినిమా చేస్తాడు ఏంటనే దానిపై ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తున్నాయి. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో ప్రభాస్ రెండు సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అదే విధంగా హాలీవుడ్లో కూడా ఒక సినిమా చేయవచ్చనే ప్రచారం మొదలైంది.

అయితే ఇప్పుడు ప్రభాస్ విషయంలో అభిమానుల్లో అంచనా కూడా పెరుగుతోందని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం... మూడు సినిమాల్లో నటిస్తుండగా ఈ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి అత్యంత భారీ ప్రాజెక్టులకు ప్రకటించే అవకాశం ఉందని ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తారని చారిత్రాత్మక కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రెండు మూడు సినిమాల్లో చేస్తున్న పాత్రలు కూడా కాస్త భిన్నంగా ఉండటంతో తర్వాత సినిమా విషయంలో అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ నుంచి తన పుట్టిన రోజునాడు ఎటువంటి ప్రకటన వస్తుంది ఏంటి అనేది చర్చనీయాంశం అయింది. కచ్చితంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ సినిమాకు నిర్మాతగా ఒక రాజకీయ నాయకుడు కూడా వ్యవహరిస్తున్నారని అన్నారు. దాదాపుగా ఆరు భాషల్లో సినిమాను తెరకెక్కించి అవకాశం ఉండవచ్చని హాలీవుడ్ హీరోయిన్ లు ఇద్దరు ఈ సినిమాలో నటించవచ్చని తెలుస్తోంది. మరి ప్రభాస్ నుంచి ఏ సినిమా వస్తుంది ఏం చేయాలి చూడాలి.



ఆ వైసీపీ ఎంపీకి ఇంట్లో ఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత‌...!

బిగ్ బాస్ 5: ఆవేశమే ఆమె పాలిట శాపమవుతుందా?

ఎకానమీలో కూడా బుమ్రానే బెస్ట్...

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. వినోదం ఎవ‌రికి..? విషాదం ఎవ‌రికి...?

జ‌గ‌న్ అనుకుందే జ‌రుగుతోందా.. కొంప మునుగుతోందా...!

జ‌గ‌న్ ఎంత‌మంది ఎమ్మెల్యేల‌ను మార్చేస్తారు ?

ఈట‌ల‌ను బండి సంజ‌య్ ఇంత లైట్ తీస్కొన్నాడా ?

పడుకుని టీవీ చూస్తే చాలు... లక్షల్లో జీతం?

సంక్రాంతి పై ఫోకస్ పెట్టిన కింగ్ నాగార్జున..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>