MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhika-apte51d7d0eb-a456-467b-8ffd-7c83a153024f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhika-apte51d7d0eb-a456-467b-8ffd-7c83a153024f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్.. టాలీవుడ్లో ఉండేటువంటి హీరోయిన్స్ ఎక్కువమంది అందంగా కనిపించడం కోసం ఏదో ఒక సర్జరీని చేయించుకుని ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకున్నారు. అలా చేయించుకున్న హీరోయిన్లు వాటి విషయాన్ని మాత్రం బయటకు చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా ఉన్నది. RADHIKA APTE{#}radhika;BEAUTY;Heroine;Telugu;Industryహీరోయిన్ల సర్జరీపై కామెంట్స్ చేసిన బోల్డ్ బ్యూటీ..!హీరోయిన్ల సర్జరీపై కామెంట్స్ చేసిన బోల్డ్ బ్యూటీ..!RADHIKA APTE{#}radhika;BEAUTY;Heroine;Telugu;IndustryWed, 20 Oct 2021 15:00:00 GMTబాలీవుడ్.. టాలీవుడ్లో ఉండేటువంటి హీరోయిన్స్ ఎక్కువమంది అందంగా కనిపించడం కోసం ఏదో ఒక సర్జరీని చేయించుకుని ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఇలా సర్జరీలు చేయించుకున్నారు. అలా చేయించుకున్న హీరోయిన్లు వాటి విషయాన్ని మాత్రం బయటకు చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. ఇక ఇలాంటి పరిస్థితి కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా ఉన్నది.

ఇక అసలు విషయానికొస్తే ఇలా సర్జరీ చేయించుకొని ఎంతో అందంగా కనిపిస్తున్న హీరోయిన్ల పై బోల్డ్ హీరోయిన్ గా పేరు పొందిన రాధిక ఆప్టే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమధ్యకాలంలో ఎక్కువమంది హీరోయిన్స్ మేకప్ లేకుండా ఉండే ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలపై ఘాటుగా స్పందిస్తూ ఎవరైతే సర్జరీ చేయించుకోలేదు వారు ధైర్యంగా తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయమని తెలుపుతోంది.

నో మేకప్.. నో ఫిల్టర్ ఫోటోలు కాకుండా సహజసిద్ధమైన సౌందర్యం గల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ రాధిక ఒక ఛాలెంజ్ ను విసిరింది. ఏ సెలబ్రిటీస్ అయితే సర్జరీ చేసుకోకుండా నేచురల్ ఫోటో ని సోషల్ మీడియాలో తమ ఫోటోని షేర్ చేయమని తెలియజేసింది. ఆపరేషన్ చేయించుకుని అందంగా మారడంలో  వింతేముంది అని చెప్పుకొస్తోంది.

సహజసిద్ధమైన అందంతో కనిపించే వారే అసలైన అందగత్తెలు నా దృష్టిలో అంటూ ఆమె చెప్పుకొస్తోంది. ఆపరేషన్లు చేయించుకొని అందం పెంచుకోవడం ఒక అందమే కాదు అంటోంది. ఇలా ఆపరేషన్ చేయించుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వారు ఈ విషయాన్ని చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నారని రాధిక ఆప్టే తెలియజేస్తోంది. ఎటు చూసినా బోల్డ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాను సహజమైన బ్యూటీని చెప్పుకుంటోంది.

అయితే గతంలో మాత్రం ఒక అభిప్రాయం కూడా సర్జరీ చేయించుకోమని కొంతమంది సలహా ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఆమె మాత్రం నేను సహజంగానే కనిపించాలనే ఉద్దేశ్యంతోనే ఆపరేషన్ కు దూరంగా ఉండాలని చెప్పుకొస్తోంది.



తార‌క్ షో ఫ్లాప్ ?

ఈ కేక్ ను క‌ట్ చేయ‌డం కాదు.. ప‌గ‌ల కొట్ట‌డ‌మే

చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాలి..మంత్రి డిమాండ్...!

బిగ్ బ్రేకింగ్: రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష

లఖింపూర్ పై జస్టిస్ రమణ ఏమన్నారు ?

అరె లోకేష్ నీ అబ్బా, దమ్ముంటే రారా: మంత్రి అనీల్

పొలం లో పురుగుల మందు చల్లి వచ్చాడు.. కానీ అంతలోనే?

మా వాళ్ళు చేసింది కరెక్ట్:వైసీపీ ఎంపీ

టీడీపీ కి సపోర్ట్ చేసిన బిజెపి ఎంపీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>