PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aaryane0d5e196-e804-403d-af1c-90151dc6ff6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/aaryane0d5e196-e804-403d-af1c-90151dc6ff6c-415x250-IndiaHerald.jpgఆర్య‌న్ ఖాన్ కు మ‌ళ్లీ నిరాశే ఎదుర‌యింది. ఈ నిరాశ ఆయ‌న‌దే కాదు ఆయ‌న తండ్రిది కూడా! ఈ సారి కూడా బెయిల్ ఇచ్చేం దుకు కోర్టు కాద‌న్న‌ది. బెయిల్ ఇచ్చేందుకు త‌గిన కార‌ణాలు కూడా ద‌ర్యాప్తు సంఘాల‌కు చెప్పింది. ఆయ‌న‌కు బెయిల్ ఇస్తే ద‌ర్యాపున‌కే ఆటంకం అని తేల్చేసింది. దీంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చింది. ఇప్పటికే ముంబ‌యి జైలులో అండ‌ర్ ట్రైల్ ఖైదీగా ఉన్న ఆర్య‌న్ పలు ద‌ఫాలు పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నాడు. ఆయ‌నకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఆరా తీసేందుకు పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్న‌వి ఓ కొలిక్కి aaryan{#}sunil;chatting;bollywood;media;WhatsApp;krishna;court;policeషారుక్ కు మ‌ళ్లీ నిరాశే కానీ!షారుక్ కు మ‌ళ్లీ నిరాశే కానీ!aaryan{#}sunil;chatting;bollywood;media;WhatsApp;krishna;court;policeWed, 20 Oct 2021 16:25:30 GMTబాలీవుడ్ ఎలా ఉంది. చీక‌టిగా ఉంది. వెలుగు ఉన్నా ఆ వెలుగులో కూడా నిజాయితీ లేనంత‌గా ఉంది. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు బాలీవుడ్ చుట్టూనే తిరుగుతున్నారు. ఈ ద‌శ‌లో కేసులు, కోర్టులు భలే ఒకదానిపై ఒక‌టి ఆధార‌ప‌డుతున్నా యి. కొన్ని కీల‌క ద‌శ‌లో ఉండ‌గా కొన్ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో ఉన్నాయి. ఇప్పుడు షారుక్ ది ఆ వంతు. ఆయ‌న కొడుకు కేసు కు సంబంధించి కోర్టు కొన్ని అభ్యంత‌రాలు చెప్పింది? అవేంటంటే..

ఆర్య‌న్ ఖాన్ కు మ‌ళ్లీ నిరాశే ఎదుర‌యింది. ఈ నిరాశ ఆయ‌న‌దే కాదు ఆయ‌న తండ్రిది కూడా! ఈ సారి కూడా బెయిల్ ఇచ్చేం దుకు కోర్టు కాద‌న్న‌ది. బెయిల్ ఇచ్చేందుకు త‌గిన కార‌ణాలు కూడా ద‌ర్యాప్తు సంఘాల‌కు చెప్పింది. ఆయ‌న‌కు బెయిల్ ఇస్తే ద‌ర్యాపున‌కే ఆటంకం అని తేల్చేసింది. దీంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చింది. ఇప్పటికే ముంబ‌యి జైలులో అండ‌ర్ ట్రైల్ ఖైదీగా ఉన్న ఆర్య‌న్ పలు ద‌ఫాలు పోలీసుల విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నాడు. ఆయ‌నకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఆరా తీసేందుకు పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్న‌వి ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఆయ‌న‌కు సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఓ న‌టితోనూ, డ్ర‌గ్స్ వ్యాపారితోనూ ఆయ‌న చేసిన చాటింగ్ అంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ద‌శ‌లో బెయిల్ త‌గ‌ద‌ని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కోర్టుకు విన్న‌వించ‌డంతో ఈ సారి కూడా ఆర్య‌న్ ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి.

మ‌రోవైపు ఆర్య‌న్ క‌హానీ బాలీవుడ్ లో ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. పిల్ల‌ల పెంపకంపై ఇప్ప‌టికే బాలీవుడ్ న‌టులులో ఉన్న ఎన్నో త ప్పిదాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. గ‌తంలోనే అనేక వివాదాల్లో ప్రముఖుల పిల్లలే నేర‌స్తులు కావ‌డంతో ఒక్క‌సారి ఆ ప‌రిణామాలు అన్నీ తవ్వి తీస్తున్నాయి మీడియా వ‌ర్గాలు. షారుక్ కొడుకు అనే కాదు గ‌తంలో యాక్ట‌ర్ స‌లీమ్ ఖాన్ కొడుకు స‌ల్మా న్ కూడా  ఎ న్నో త‌ప్పిదాలు చేశాడు. కృష్ణ జింక వేట కేసులో నిందితుడిగా ఉన్నాడు. మ‌రో బాలీవుడ్ ఫేమ్ సునీల్ ద‌త్  కొడుకు సంజ‌య్ ద‌త్ కూడా వివిధ వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఇవ‌న్నీ బాలీవుడ్ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చినా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త క‌థ‌లు కొత్త నేరాలు న‌మోదు అవుతూనే ఉన్నాయి. ఈ ద‌శ‌లో షారుక్ కొడుకు ఓ డ్ర‌గ్ పార్టీలో దొరికిపోవ‌డం, పోలీసులు విచార‌ణ‌ను వేగ‌వంతం చేయ‌డం తదిత‌ర పరిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ పేరెంటింగ్ పై ప‌లు ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.



కెసిఆర్ ను ప్రశ్నించే మగాడే లేడు : షర్మిల

కోర్టు మెట్లెక్కిన సమంత.. ఎందుకో తెలుసా?

చంద్రబాబు అంతు చూడటానికి నేను చాలు: కొడాలి నాని

వాట్సప్ కొత్త ఫీచర్... గ్రూప్ కాల్స్ లో ఆ ఇబ్బంది ఉండదిక !

వైసీపీ రౌడీయిజంపై బాబు కొత్త ఎటాక్‌

బిగ్ బాస్ - 5 : త్రిమూర్తులు విడిపోయారా..?

తార‌క్ షో ఫ్లాప్ ?

కుషీనగర్ ప్రత్యేకత ఏంటి ?

బ్రేకింగ్: అమిత్ షా ఇంటికి చంద్రబాబు నాయుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>