MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswalfeca1476-eb2b-42ea-aaef-4109922b7cce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pragya-jaiswalfeca1476-eb2b-42ea-aaef-4109922b7cce-415x250-IndiaHerald.jpgప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరోగా తెలుగు క్రేజీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాలో తన అందంతో తన నటనతో తన హావభావాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కాలంలో కూడా తెలుగులో మంచి సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా లో కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో తన అందచందాలతో జనాలను మత్తెక్కించిందPragya jaiswal{#}krishna vamshi;pragya jaiswal;varun tej;Yashasvi Jaiswal;boyapati srinu;Nakshatram;Balakrishna;bellamkonda sai sreenivas;media;Telugu;Coronavirus;Cinema;Darsakudu;Heroine;Directorబాలయ్య హీరోయిన్ హాట్ నెగిటివిటీ..!బాలయ్య హీరోయిన్ హాట్ నెగిటివిటీ..!Pragya jaiswal{#}krishna vamshi;pragya jaiswal;varun tej;Yashasvi Jaiswal;boyapati srinu;Nakshatram;Balakrishna;bellamkonda sai sreenivas;media;Telugu;Coronavirus;Cinema;Darsakudu;Heroine;DirectorTue, 19 Oct 2021 11:34:00 GMTప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరోగా తెలుగు క్రేజీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో  తెరకెక్కిన కంచె సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ సినిమాలో తన అందంతో తన నటనతో తన హావభావాలతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కాలంలో కూడా తెలుగులో మంచి సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా లో కనిపించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో తన అందచందాలతో జనాలను మత్తెక్కించింది. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా తో కూడా ఈ ముద్దుగుమ్మ మంచి పేరు సంపాదించుకుంది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కూడా అయ్యింది.

ఇది ఇలా ఉంటే ప్రగ్యా జైస్వాల్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇంతకు విషయంలోకి వెళ్తే కొన్ని రోజుల క్రితమే ప్రజ్ఞా జైస్వాల్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు కరోనా నెగిటివ్ రావడంతో తన హాట్ ఫోటోలకు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ నెట్టు అనే పదం చాలా బాగుంది ఆ పదాలను జోడిస్తూ ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



NRI పెన్షనర్లకు గుడ్ న్యూస్..

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!

బిగ్ బ్రేకింగ్; టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>