MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/nani540801da-3ce8-4b5e-a50b-2ce3a66a3715-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/nani540801da-3ce8-4b5e-a50b-2ce3a66a3715-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే నాని నటించిన వి, టక్ జగదీష్ రెండు సినిమాలను వరుసగా ఓటిటి లో విడుదల చేసిన నాని తన తదుపరి సినిమా అయిన శ్యామ్ సింగ రాయ్ ను కూడా ఓటిటి లోనే విడుదల చేయబోతున్నాడు అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి, కానీ అలాంటి వార్తలు బయటికి వస్తున్న సమయం లోనే శ్యామ్ సింగ రాయ్ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా అఫీషియల్ గా ప్రకటన చేసింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలు డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేయబోతNani{#}Tuck Jagdish;Tuck Jagadish;Eega;Nani;Kannada;rahul;Rahul Sipligunj;Hindi;Rajamouli;shyam;Cinema;December;Heroine;Newsనాని కి శ్యామ్ సింగ రాయ్ సినిమాపై ఎందుకంత నమ్మకం..!నాని కి శ్యామ్ సింగ రాయ్ సినిమాపై ఎందుకంత నమ్మకం..!Nani{#}Tuck Jagdish;Tuck Jagadish;Eega;Nani;Kannada;rahul;Rahul Sipligunj;Hindi;Rajamouli;shyam;Cinema;December;Heroine;NewsTue, 19 Oct 2021 11:15:00 GMTనాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే, ఇప్పటికే నాని నటించిన వి, టక్ జగదీష్ రెండు సినిమాలను వరుసగా ఓటిటి లో విడుదల చేసిన నాని తన తదుపరి సినిమా అయిన శ్యామ్ సింగ రాయ్ ను కూడా ఓటిటి లోనే విడుదల చేయబోతున్నాడు అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి, కానీ అలాంటి వార్తలు బయటికి వస్తున్న సమయం లోనే శ్యామ్ సింగ రాయ్ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా అఫీషియల్ గా ప్రకటన చేసింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలు డిసెంబర్ 24 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తాజా గా తెలియజేసింది.

అయితే ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఇలా నాని నాలుగు భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నాడు అని తెలియడంతో ఈ సినిమాపై నాని కి ఎంతో నమ్మకం ఉన్నట్లు జనాలు అనుకుంటున్నారు. దాని కి ప్రధాన కారణం నాని సినిమా లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని భాషల్లో విడుదల కాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరో గా తెరకెక్కిన ఈగ సినిమా కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మాత్రమే విడుదల అయ్యింది. ఇలా మొదటి సారి నాని హీరో గా నటించిన సిని మా నాలుగు భాషల్లో విడుదల అవడం తో నాని కి శ్యామ్ సింగ రాయ్  సినిమాపై చాలా నమ్మకం ఉంది అ ని చాలా మంది భావిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సభ్స్టేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.



NRI పెన్షనర్లకు గుడ్ న్యూస్..

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!

బిగ్ బ్రేకింగ్; టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>