PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-b59f3a85-328e-4cd4-8b81-70710d87fac3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-b59f3a85-328e-4cd4-8b81-70710d87fac3-415x250-IndiaHerald.jpgకర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ పార్టీ పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు కర్నూల్ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్. మాజీ మంత్రి నక్కా'కు పోలీసులు నోటీసులిస్తే .. కుక్కలు మొరుగుతున్నాయని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ పార్టీ పెంపుడు కుక్కలు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ పార్టీ నేతలు హద్దుల్లో ఉండక పోతే ప్రజలే చెప్పులతో జవాబు చెబుతారన్నారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ . 4 కోycp {#}hafiz saeed;Dogs;SV Mohan Reddy;Jagan;MLA;police;Hindupuram;Andhra Pradesh;CBN;TDP;Telugu Desam Party;YCP;CM;Minister4 కోట్ల ప్రజల అభిమాన నాయకుడు జగన్.. ఆయనను తిడితే ఊరుకోము !4 కోట్ల ప్రజల అభిమాన నాయకుడు జగన్.. ఆయనను తిడితే ఊరుకోము !ycp {#}hafiz saeed;Dogs;SV Mohan Reddy;Jagan;MLA;police;Hindupuram;Andhra Pradesh;CBN;TDP;Telugu Desam Party;YCP;CM;MinisterTue, 19 Oct 2021 19:09:29 GMTకర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ పార్టీ  పట్టాభి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని  పేర్కొన్నారు  కర్నూల్ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్.  మాజీ మంత్రి నక్కా'కు పోలీసులు నోటీసులిస్తే .. కుక్కలు మొరుగుతున్నాయని నిప్పులు చెరిగారు  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.  చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ పార్టీ  పెంపుడు కుక్కలు సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయని మండిపడ్డారు.  టీడీపీ పార్టీ  నేతలు హద్దుల్లో ఉండక పోతే ప్రజలే చెప్పులతో జవాబు చెబుతారన్నారు  ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ . 

4 కోట్ల ప్రజల అభిమాన నాయకుడు, సీఎం పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకొమని హెచ్చరించారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో  వ్యవస్థల్ని టీడీపీ పార్టీ   తప్పుపట్టడమే పనిగా పెట్టుకొందని మండిపడ్డారు.  టిడిపి పార్టీ  తన సొంత పత్రికల్లో,  తప్పుడు కథనాలతో అవే నిజమని ప్రజలను నమ్మించాలని చూస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ నేతల మాటలు అస్సలు నమ్మబోరని... తెలుగుదేశం పార్టీ నేతలు చాలా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో ..తగిన చోట... తెలుగుదేశం పార్టీ నాయకులకు సమాధానం చెప్పి తీరుతారని హెచ్చరించారు వైసిపి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేవలం వైసిపి పార్టీ తోనే జరుగుతుందని చెప్పారు. కాగా టిడిపి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొందరు దుండగులు... పట్టాభి ఇల్లు, మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ... క్యాంపు కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి మనందరికీ విధితమే.



NRI పెన్షనర్లకు గుడ్ న్యూస్..

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!

బిగ్ బ్రేకింగ్; టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>