MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-police-charactersc8520c4f-cd5e-45bf-aae1-a0e6b53c52ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-police-charactersc8520c4f-cd5e-45bf-aae1-a0e6b53c52ad-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమాలకు తెలుగు లో భారీ క్రేజ్ నెలకొని ఉంటుంది. అక్కడి హీరోలు మంచి మంచి కథలను ఎంపిక చేసుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే సినిమాలను చేయడానికి ముందుకు రావడం తెలుగు అభిమానులకు ఎంతగానో నచ్చుతుంది. అందుకే వారు చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. Tollywood-police- characters{#}atlee kumar;dil raju;Tiger;Joseph Vijay;Amy Jackson;Sri Venkateshwara Creations;Dalapathi;Heroine;Tamil;marriage;local language;Hero;Hyderabad;Samantha;Traffic police;Chitram;Nijam;Telugu;Cinema;jobపోలీసోడి సత్తా చాటిన చిత్రం విజయ్ పోలీస్పోలీసోడి సత్తా చాటిన చిత్రం విజయ్ పోలీస్Tollywood-police- characters{#}atlee kumar;dil raju;Tiger;Joseph Vijay;Amy Jackson;Sri Venkateshwara Creations;Dalapathi;Heroine;Tamil;marriage;local language;Hero;Hyderabad;Samantha;Traffic police;Chitram;Nijam;Telugu;Cinema;jobTue, 19 Oct 2021 10:15:00 GMTసినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.  ముఖ్యంగా తమిళ సినిమాలకు తెలుగు లో భారీ క్రేజ్ నెలకొని ఉంటుంది. అక్కడి హీరోలు మంచి మంచి కథలను ఎంపిక చేసుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే సినిమాలను చేయడానికి ముందుకు రావడం తెలుగు అభిమానులకు ఎంతగానో నచ్చుతుంది. అందుకే వారు చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

అలా 2016వ సంవత్సరంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటించిన పోలీస్ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డబ్బింగ్ సినిమాలలోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది ఇది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సరసన సమంత మరియు అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించగా తమిళనాట ఈ చిత్రం భారీ రికార్డులు సృష్టించిన చిత్రంగా నిలిచింది. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు విడుదల చేయగా భారీ నిర్మాణ సంస్థ అయిన కలై పులి ఎస్ తాను ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.

కేరళలో ఓ బేకరి నడుపుకుంటూ తన కూతురితో కలిసి ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉంటాడు హీరో.  తాను ఏ సమస్యలో తలదూర్చ కూడదు అని కూతురే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి సమయంలో ఆయనకు తన కూతురు టీచర్ పరిచయం అవుతుంది. ఆమె కారణంగా లోకల్ గా రౌడీలతో చిన్న గొడవ అవుతుంది. అప్పుడే జోసఫ్ లోని అసలు మనిషి బయటకు వస్తాడు. ఓ సందర్భంలో టీచర్ కు నిజం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాను హైదరాబాద్ లో డీసీపీ గా పని చేసే విజయ్ కుమార్ అని చెబుతాడు.  అక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్ చావు కు ఏ విధంగా కారణం అయ్యాడు. తన బిడ్డను ఎలా కాపాడుకోగలిగాడు. ఉద్యోగం వదిలేసి ఎందుకు బేకరి నడుపుకుంటున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పోలీస్ సినిమా. 



NRI పెన్షనర్లకు గుడ్ న్యూస్..

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>