MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/helo-gru-premakosam-movie-collacationes-20-63-croes0e143d1d-3381-4d48-92b2-666fbef3c7b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/helo-gru-premakosam-movie-collacationes-20-63-croes0e143d1d-3381-4d48-92b2-666fbef3c7b7-415x250-IndiaHerald.jpgహీరో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ సినిమాని దిల్రాజు నిర్మాణంలో చిత్రీకరించబడింది. సినిమా డైరెక్టర్ గా త్రినాథ్ రావ్ వహించాడు. ఇది ఈ సినిమా ఆడుతున్న సమయంలోనే.. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కూడా ఆడుతోంది. అయితే హలో గురు ప్రేమ కోసం సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయింది. దీంతో హీరో రామ్ క్రేజ్ కాస్త పెరిగింది అని చెప్పుకోవచ్చు. కామెడీ కథ తో సాగే ఈ సినిమా, లవ్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం కలHELO GRU PREMAKOSAM;MOVIE;COLLACATIONES;20.63 CROES{#}WhatsApp;Aravinda Sametha Veera Raghava;Hello;Lover;NTR;Heroine;prema;Love;Hero;Comedy;Chitram;Prakash Raj;Telangana;Cinema;ram pothineniహలో గురూ ప్రేమ కోసమే ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?హలో గురూ ప్రేమ కోసమే ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?HELO GRU PREMAKOSAM;MOVIE;COLLACATIONES;20.63 CROES{#}WhatsApp;Aravinda Sametha Veera Raghava;Hello;Lover;NTR;Heroine;prema;Love;Hero;Comedy;Chitram;Prakash Raj;Telangana;Cinema;ram pothineniTue, 19 Oct 2021 10:20:30 GMTహీరో రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్, హీరోయిన్ గా కలిసి నటించిన చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ సినిమాని దిల్రాజు నిర్మాణంలో చిత్రీకరించబడింది. సినిమా డైరెక్టర్ గా త్రినాథ్ రావ్ వహించాడు. ఇది ఈ సినిమా ఆడుతున్న సమయంలోనే.. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా కూడా ఆడుతోంది. అయితే హలో గురు ప్రేమ కోసం సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయింది. దీంతో హీరో రామ్ క్రేజ్ కాస్త పెరిగింది అని చెప్పుకోవచ్చు.

కామెడీ కథ తో సాగే ఈ సినిమా, లవ్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-7.70 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-2.90 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.98 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-92 లక్షలు.
5). ఈస్ట్-1.30 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.30 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.27 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-63 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..19.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్ 1.59 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..20.69 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

హలో గురు ప్రేమకోసమే సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..17.65 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా మా ముగిసేసరికి.20.69 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా బయ్యర్లకు మూడు కోట్ల రూపాయలకు పైగా లాభం చేకూరుతుంది. వాట్సాప్ లో ఉన్న రామ్ కు ఈ సినిమా ఒక మంచి సక్సెస్ను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన ముఖ్య పాత్ర పోషించిన అని చెప్పవచ్చు. ఇక హీరో రామ్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా లవర్ బాయ్ పాత్రలో బాగా నటించాడు. ప్రకాష్ రాజ్ హీరో మధ్య కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అనుపమ అందాలు కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి.



NRI పెన్షనర్లకు గుడ్ న్యూస్..

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>