MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha1499fcb7-644f-4eab-a201-d605c18e8670-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha1499fcb7-644f-4eab-a201-d605c18e8670-415x250-IndiaHerald.jpgసమంత, అక్కినేని నాగ చైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించడంతో సమంతకు సంబంధించిన ఎన్నో కథనాలు ఇటు టీవీ ఛానల్ లో అటు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే వీటన్నింటి నుంచి బయటపడే మార్గం లో సమంత విజయదశమి రోజు రెండు ప్రాజెక్టులను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది ఇలా ఉంటే సమంత మరో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందని అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి అని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ బలంగా వినపడుతోంది. విషయంలోకి వెళితే.. తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా ఎంత బలమైన ఓటిటి సంస్థగా ఎదిగిందో మన అందరికీ తెలిSamantha{#}Naga Chaitanya;Samantha;Telugu;television;India;Huzur Nagar;Newsమరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..!మరో వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత..!Samantha{#}Naga Chaitanya;Samantha;Telugu;television;India;Huzur Nagar;NewsTue, 19 Oct 2021 13:39:00 GMTసమంత, అక్కినేని నాగ చైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించడంతో సమంతకు సంబంధించిన ఎన్నో కథనాలు ఇటు టీవీ ఛానల్ లో అటు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే వీటన్నింటి నుంచి బయటపడే మార్గం లో సమంత విజయదశమి రోజు రెండు ప్రాజెక్టులను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది ఇలా ఉంటే సమంత మరో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందని అందుకు సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నాయి అని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ బలంగా వినపడుతోంది.
విషయంలోకి వెళితే..
తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా ఎంత బలమైన ఓటిటి సంస్థగా ఎదిగిందో మన అందరికీ తెలిసిందే, ప్రతివారం సినిమాలతో అలరిస్తూ, ఎన్నో ఇతర భాషా సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మంచి ఓటిటి ఫ్లాట్ ఫామ్ గా పేరు తెచ్చుకున్న ఆహా కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ ల తో, టాక్ షో లతో ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.

తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆహా ఓటిటి  సమంత తో ఒక వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని కూడా ఓ టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో సమంత సమ్ జమ్ అనే ఓ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించి అనేక మంది ప్రజల మనసు దోచుకుంది. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి పూర్తి స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని తెలుస్తోంది. ఇప్పటికే సమంత ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు వెబ్ సిరీస్ లో నటించింది. పాన్ ఇండియా వెబ్ సిరీస్ గా తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు లో నటించిన సమంత జనాలను ఎంతో అలరించింది. మరోసారి సమంత ఆహా లో ఒక వెబ్ సిరీస్ లో నటించి జనాలను అలరించబోతున్నట్లు అట్లు వార్తలు వస్తున్నాయి.



NRI పెన్షనర్లకు గుడ్ న్యూస్..

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>