BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి సాగుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం చేస్తున్న వ్యాఖ్యలు... ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసం పై నేడు వైసిపి నాయకులు దాడులకు దిగడం సంచలనంగా మారింది. ఆయన నివాసం పై దాడులకు దిగడం ఇదే కాకుండా రాళ్లు రువ్వారు వైసీపీ కార్యకర్తలు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయినట్లు గా కూడా తెలుస్తోంది. దాడిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత మంది కార్యకర్తలు పోలీసుల పై విమర్శలకు దిగారు. కార్యకర్త పోలీసుల తీరును నిరసిస్తూ లారీ కింtdp{#}Telugu Desam Party;YCP;TDP;police;marijuana;CBN;Smart phoneబ్రేకింగ్: టీడీపీ నేత ఇంటిపై దాడి... లారీ కింద తల పెట్టిన కార్యకర్తబ్రేకింగ్: టీడీపీ నేత ఇంటిపై దాడి... లారీ కింద తల పెట్టిన కార్యకర్తtdp{#}Telugu Desam Party;YCP;TDP;police;marijuana;CBN;Smart phoneTue, 19 Oct 2021 17:51:12 GMTఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి సాగుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార  ప్రతినిధి పట్టాభిరాం చేస్తున్న వ్యాఖ్యలు... ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసం పై నేడు వైసిపి నాయకులు దాడులకు దిగడం సంచలనంగా మారింది. ఆయన నివాసం పై దాడులకు దిగడం ఇదే కాకుండా రాళ్లు రువ్వారు వైసీపీ కార్యకర్తలు.

 ఈ దాడిలో పలువురికి గాయాలు అయినట్లు గా కూడా తెలుస్తోంది. దాడిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత మంది కార్యకర్తలు పోలీసుల పై విమర్శలకు దిగారు. కార్యకర్త పోలీసుల తీరును నిరసిస్తూ లారీ కింద తలపెట్టడం గమనార్హం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకులు కార్యకర్తలు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు దిగారు.ఈ దాడికి సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కు ఫోన్ చేసి జరిగిన ఘటనపై వివరించారు.



లేత భామలు ఓకే అంటే.. కుర్ర హీరోలు ఊహూ.. అంటున్నారు..!

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!

బిగ్ బ్రేకింగ్; టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి

బ‌ద్వేల్లో వైసీపీ టార్గెట్ ఆ ఒక్క‌డే...!

పవన్ డెసిషన్ తో షాక్ లో నిర్మాతలు!!

మోహన్ బాబు పై కేసు నమోదు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>