MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తే ఓ లెక్క, యాక్షన్ చేసే మరో లెక్క. పవన్ కళ్యాణ్ కు కొంచెం తిక్క ఉంది... దానికో లెక్క ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆయన పోలీస్ డ్రెస్ వేస్తే మాత్రం ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు అభిమానులు. అలా పోలీస్ డ్రెస్ తో గబ్బర్ సింగ్ లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా దానికి సీక్వెల్ గానే 'సర్దార్ గబ్బర్ సింగ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం సినిమా లోని కథ. కేఎస్ రవీంద్ర దర్శTollywood police characters;{#}kajal aggarwal;Komaram Bheem;Thikka;Kick;Traffic police;Kollu Ravindra;devi sri prasad;Gabbar Singh;Nayak;Chitram;Cinema;kalyan;police'సర్దార్ గబ్బర్ సింగ్' పోలీస్ డ్రెస్ వేస్తే కిక్కే వేరప్పా!'సర్దార్ గబ్బర్ సింగ్' పోలీస్ డ్రెస్ వేస్తే కిక్కే వేరప్పా!Tollywood police characters;{#}kajal aggarwal;Komaram Bheem;Thikka;Kick;Traffic police;Kollu Ravindra;devi sri prasad;Gabbar Singh;Nayak;Chitram;Cinema;kalyan;policeTue, 19 Oct 2021 10:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెడీ చేస్తే ఓ లెక్క, యాక్షన్ చేసే మరో లెక్క. పవన్ కళ్యాణ్ కు కొంచెం తిక్క ఉంది... దానికో లెక్క ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఆయన పోలీస్ డ్రెస్ వేస్తే మాత్రం ఆ కిక్కే వేరప్పా అనుకుంటారు అభిమానులు. అలా పోలీస్ డ్రెస్ తో గబ్బర్ సింగ్ లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూడా దానికి సీక్వెల్ గానే 'సర్దార్ గబ్బర్ సింగ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం సినిమా లోని కథ. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2016 ఏప్రిల్ 8 న విడుదలైంది. కమర్షియల్ గా ఈ చిత్రం మంచి విజయం సాధించినప్పటికీ కథ పరంగా అభిమానులను నిరాశ పరిచింది. 75 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 85.55 కోట్లు సాధించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్  గా టించిన ఈ సినిమా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉంటాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి చెప్పక్కర్లేదు. పాటలతో అదరగొట్టేశాడు. గతంలోనూ కొమరం పులి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో పోలీస్ గా నటించిన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లో ను మరోసారి పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఆ పోలీసు డ్రెస్ బాగా కలిసి రావడంతో మరోసారి భీమ్లా నాయక్ అంటూ ఖాకీ డ్రెస్ కే ఓటేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న భీమ్లా నాయక్ పవన్ అభిమానులకు ఎలాంటి కిక్ ఇస్తాడో.. సినిమాలో ఆ పోలీస్ డ్రెస్ పవర్ ఎలా ఉందో చూడాలి.



ఏపీ రాజకీయాలు ఇలా అవడానికి.... ?

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>