BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో టిడిపి కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఇదే ప్రథమమని ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ ఒక వీడియో లో వ్యాఖ్యానించారు.ఇటువంటి దాడుల విషయంలో కేంద్ర హోం శాఖ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ దాడులు చేసింది వైసిపి నాయకులు అనుకుంటున్నారని కాబట్టి దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు. ​ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడాpavan{#}Culture;Janasena;central government;kalyan;Party;TDP;YCP;Telugu Desam Party;policeబిగ్ బ్రేకింగ్: టీడీపీ కి పవన్ సపోర్ట్బిగ్ బ్రేకింగ్: టీడీపీ కి పవన్ సపోర్ట్pavan{#}Culture;Janasena;central government;kalyan;Party;TDP;YCP;Telugu Desam Party;policeTue, 19 Oct 2021 20:29:19 GMTఆంధ్రప్రదేశ్  లో    టిడిపి కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం ఇదే ప్రథమమని ఈ సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పవన్ కళ్యాణ్ ఒక వీడియో లో వ్యాఖ్యానించారు.ఇటువంటి దాడుల విషయంలో కేంద్ర హోం శాఖ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ దాడులు చేసింది వైసిపి నాయకులు అనుకుంటున్నారని కాబట్టి దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ సూచించారు.

ప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత అన్నారు.ఇటువంటి దాడులు విషయంలో పోలీసు వ్యవస్థ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ప్రజలు ఓపికగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేసారు.



ఐ సపోర్ట్ ప్రెసిడెంట్ రూల్, డీజీపీ అంత బిజీగా ఉన్నాడా: చంద్రబాబు

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>