MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-35259fef-ad83-4dcc-827a-c4bacc57be6d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-35259fef-ad83-4dcc-827a-c4bacc57be6d-415x250-IndiaHerald.jpgతెలుగు గ‌డ్డ‌పై ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వెండి తెర‌పై వ‌రుస హిట్ల‌తో తిరుగులేని ఫామ్ తో దూసుకు పోతోన్న ఎన్టీఆర్ బుల్లి తెర‌పైకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా స‌త్తా చాటుతున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లు ఉన్నా కూడా టీవీ హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చినంత మంచి పేరు తెలుగులో ఇంకెవరికీ రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కు ఉన్న ఎన‌ర్జీకి తోడు, ఆయ‌న వాక్చాతుర్యం , ప్ర‌తి విష‌యాన్ని అర్థం చేసుకునే విధాన‌మే మ‌నోడిని బుల్లి తెర మీద కూడా తిరుగులేని పాపుల‌ర్ NTR{#}Silver;Episode;Jr NTR;NTR;television;Bigboss;Yevaru;Tollywood;Chiranjeevi;Teluguజూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ అదే షాక్ ...!జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ అదే షాక్ ...!NTR{#}Silver;Episode;Jr NTR;NTR;television;Bigboss;Yevaru;Tollywood;Chiranjeevi;TeluguTue, 19 Oct 2021 16:40:00 GMTటాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కు తెలుగు గ‌డ్డ‌పై ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వెండి తెర‌పై వ‌రుస హిట్ల‌తో తిరుగులేని ఫామ్ తో దూసుకు పోతోన్న ఎన్టీఆర్ బుల్లి తెర‌పైకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా స‌త్తా చాటుతున్నాడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్లు ఉన్నా కూడా టీవీ హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చినంత మంచి పేరు తెలుగులో ఇంకెవరికీ రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ కు ఉన్న ఎన‌ర్జీకి తోడు, ఆయ‌న వాక్చాతుర్యం , ప్ర‌తి విష‌యాన్ని అర్థం చేసుకునే విధాన‌మే మ‌నోడిని బుల్లి తెర మీద కూడా తిరుగులేని పాపుల‌ర్ హీరోను చేసింది.

ఇక తొలి సారి తెలుగు బిగ్గెస్ట్ పాపుల‌ర్ రియాలి టీ షో బిగ్ బాస్ షో కోసం అతను హోస్ట్ అవతారం ఎత్తి ఆరంగ్రేటం ఎపిసోడ్ నుంచి అద‌ర గొట్టేశాడు. మ‌నోడి దెబ్బ‌కు బుల్లితెర టీఆర్పీ లు పేలిపోయాయి. అస‌లు తెలుగులో ఈ బిగ్ బాస్ స‌క్సెస్ అవుతుందా ? అని ఉన్న సందేహాల‌ను ఎన్టీఆర్ ప‌టా పంచ‌లు చేస్తూ ఈ షోను ఒంటి చేత్తో సూప‌ర్ హిట్ చేశాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌రోసారి బిగ్ బాస్ షోకు వ‌స్తాడ‌ని ఎన్నో ఆశ‌ల‌తో వెయిట్ చేస్తున్నా వారి ఆశ‌లు తీర‌డం లేదు.

అయితే ఈ యేడాది కాస్త ఊర‌ట ఇస్తూ ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్ అవతారం ఎత్తాడు. ఈ షోకు మ‌ధ్య లో నాగార్జు, చిరంజీవి హోస్ట్ లుగా ఉన్న‌ప్పుడు రేటింగ్ లు ప్లాప్ అవ్వ‌డంతో పాటు అస‌లు జ‌నాలు షో చూసేందుకే ఇష్ట‌ప‌డ‌లేదు. అలాంటి షోను ఎన్టీఆర్ తిరిగి భుజాన‌కు ఎత్తుకుని సూప‌ర్ హిట్ చేశాడు. తాజా షో ల‌కు అదిరిపోయే టీఆర్పీ లు వ‌స్తున్నాయి. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ ఈ సీజ‌న్ ను మాత్ర‌మే హోస్ట్ చేస్తాడ‌ట‌. వ‌చ్చే సీజ‌న్ నుంచి  వ‌రుస షూటింగ్ ల‌తో మ‌నోడు బిజీ కానున్నాడ‌ట‌..!



యాదాద్రి పునఃప్రారంభం తేది ఖ‌రారు

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>