BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nia79409f01-81c2-4e7f-a912-02948c015174-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nia79409f01-81c2-4e7f-a912-02948c015174-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో ఇప్పుడు గంజాయి రవాణా, అమ్మకాల విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు అధికారులు. తాజాగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం- అన్నవరం-విజయవాడ-సూర్యాపేట మీదుగా గంజాయి తరలిస్తున్న నిందితుడు వనపల్లి నాగసాయిని అరెస్ట్ చేసామని అన్నారు. నగరంలో ఉన్న ఏజెంట్ల సాయంతో విక్రయిస్తున్న నిందితుడు మీద ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. దేశంలోని పలు నగరాల్లో ఉన్న స్థానిక ఏజెంట్ల తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాడని చెప్పారు. అవసరం ఉందని ఆర్డర్ రాగానే ఆంధ్రప్రదts{#}Gujarat - Gandhinagar;Arrest;WhatsApp;local language;Kumaar;marijuana;Andhra Pradesh;Hyderabadవామ్మో గంజాయి అమ్మితే ఇంత లాభం వస్తుందా...?వామ్మో గంజాయి అమ్మితే ఇంత లాభం వస్తుందా...?ts{#}Gujarat - Gandhinagar;Arrest;WhatsApp;local language;Kumaar;marijuana;Andhra Pradesh;HyderabadTue, 19 Oct 2021 16:50:41 GMTహైదరాబాద్ లో ఇప్పుడు గంజాయి రవాణా, అమ్మకాల విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు అధికారులు. తాజాగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం- అన్నవరం-విజయవాడ-సూర్యాపేట మీదుగా గంజాయి తరలిస్తున్న నిందితుడు వనపల్లి నాగసాయిని అరెస్ట్ చేసామని అన్నారు. నగరంలో ఉన్న ఏజెంట్ల సాయంతో విక్రయిస్తున్న నిందితుడు మీద ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు.

దేశంలోని పలు నగరాల్లో ఉన్న స్థానిక ఏజెంట్ల తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసాడని చెప్పారు. అవసరం ఉందని ఆర్డర్ రాగానే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గంజాయి సాగు చేసే వారితో డీల్ చేసుకున్నాడని అన్నారు. కమిషన్ పై స్థానిక ఏజెంట్లకు సరఫరా చేస్తున్న నాగసాయిని విచారిస్తున్నామని అన్నారు. సాగు చేసే వారి నుంచి 1500లకు కొని ఇక్కడ 5నుంచి 10వేలకు విక్రయిస్తున్నాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ లో ఉన్న గంజాయి ట్రేడర్స్ తో సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పారు పోలీసులు.



మార్చి 21న సుద‌ర్శన యాగం అంకురార్ప‌న

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>