Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-fb53eea9-b1a4-4074-aa93-4ab05e130c6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha-fb53eea9-b1a4-4074-aa93-4ab05e130c6c-415x250-IndiaHerald.jpgసమంత తన పర్సనల్ లైఫ్ లిటిగేషన్ లోకి వెళ్లిపోయాక ప్రొఫెషనల్ లైఫ్ పై లిమిట్స్ ను క్రాస్ చేసుకుంటూ పోతుందనీ తెలుస్తుంది. ఎప్పుడైతే విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిందో కానీ ఇక అప్పటి నుంచి దర్శకులందరికీ టచ్ లోకి వెళ్లి అవకాశాలు ఇవ్వండనీ సినిమాలు చేస్తాను అంటూ మొహమాటం లేకుండా అడుగుతుందనీ తెలుస్తుంది.. ఈ క్రమంలోనే సమంత దర్శకురాలు నందిని రెడ్డితో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిందనీ సమాచారం. అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయనీ తెలుస్తుంది.కానీ సమంత అస్సలు టార్గెట్ మాత్రం హిందీ Samantha {#}bollywood;Samantha;News;Hindi;India;Cinema;Teluguసొగసు ఘాటు పెంచనున్న సమంత...!సొగసు ఘాటు పెంచనున్న సమంత...!Samantha {#}bollywood;Samantha;News;Hindi;India;Cinema;TeluguTue, 19 Oct 2021 23:01:00 GMTసమంత తన పర్సనల్ లైఫ్ లిటిగేషన్ లోకి వెళ్లిపోయాక ప్రొఫెషనల్ లైఫ్ పై లిమిట్స్ ను క్రాస్ చేసుకుంటూ పోతుందనీ తెలుస్తుంది.

ఎప్పుడైతే విడాకుల నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించిందో కానీ ఇక అప్పటి నుంచి దర్శకులందరికీ టచ్ లోకి వెళ్లి అవకాశాలు ఇవ్వండనీ సినిమాలు చేస్తాను అంటూ మొహమాటం లేకుండా అడుగుతుందనీ తెలుస్తుంది.. ఈ క్రమంలోనే సమంత దర్శకురాలు నందిని రెడ్డితో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిందనీ సమాచారం.

అలాగే కొన్ని తెలుగు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయనీ తెలుస్తుంది.కానీ సమంత అస్సలు టార్గెట్ మాత్రం హిందీ సినిమాలేనని అందుకే కొన్నాళ్ళు పాటు ముంబైలోనే మకాం వేసి హిందీ సినిమాల పరంగా కూడా జోరు పెంచడానికి కసరత్తులు చేస్తోందనీ సమాచారం.మొత్తానికి బాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున సినిమాలు చేయాలని సమంత ఆశ పడుతుందనీ తెలుస్తుంది.. పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవడమే తన ప్రస్తుత ఆశయం అని సన్నిహితుల దగ్గర కూడా చెబుతుందనీ సమాచారం.

విడాకుల తర్వాత మానసికంగా సమంత కొంతవరకు బాగా ఫీల్ అయిందనీ ఆ బాధను మర్చిపోవడానికి నటిగా బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తోందనీ సమాచారం.. అలాగే నిర్మాతగా కూడా మారాలని ప్లాన్ చేసుకుంటుందట.ముఖ్యంగా వెబ్ సిరీస్ లను నిర్మించాలనే ఉద్దేశ్యంతో సమంత ముందుకు పోతుందనీ తెలుస్తుంది.. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ లో సమంత ఇప్పటికే ఒక వెబ్ సిరీస్ నిర్మాణానికి సిద్ధం అయిందనీ తెలుస్తుంది.


ఈ సిరీస్ లో హిందీ ప్రముఖ నటులు నటిస్తారనీ తెలుస్తుంది.. మరి ఆ నటులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉందట.అన్నట్టు సమంత నిర్మాణంలోనే కాకుండా నటిగా కూడా ఇప్పటికే రెండు హిందీ సినిమాలకు కమిట్ అయ్యిందని వార్త వినిపిస్తుంది పైగా ఆ రెండు సినిమాలు భారీ ఎత్తున తెరకెక్కబోతున్నాయని ఆ సినిమాల్లో స్టార్ హీరోలు నటించబోతున్నారని సమాచారం 

వచ్చే ఏడాదిలోనే ఆ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది.. హిందీ సినిమాల్లో ఎక్స్ పోజింగ్ పరంగా ఘాటు పెంచాల్సి ఉంటుందనీ సమంత అందుకు కూడా అంగీకారం తెలిపిందని సమాచారం.. ఏది ఏమైనా సమంతకు మాత్రం ఆఫర్లు వస్తూనే ఉన్నాయనీ తెలుస్తుంది.




పట్టాభీ.. ఖబడ్దార్‌.. ఊగిపోయిన వైసీపీ శ్రేణులు..?

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>