MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-police-characters-82de72c9-fa6a-4c9f-9ab0-a0eee244ff80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-police-characters-82de72c9-fa6a-4c9f-9ab0-a0eee244ff80-415x250-IndiaHerald.jpgమామూలుగానే పోలీస్ డ్రెస్ కి పవర్ ఉంటుంది అంటారు. అది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఖాకీ చొక్కా వేసిన మన స్టార్ హీరోలంతా అదే స్పీడ్ తో అదే పవర్ రెచ్చిపోతుంటారు తెరపైన. అలా అలా తెరపైన ఖాకీ డ్రెస్ లో 'దూకుడు' చూపించిన హీరోల్లో మహేష్ బాబు కూడా ముందు వరుసలో ఉంటారు. ఆయన స్మార్ట్ లుక్, హైట్ పోలీస్ డ్రెస్ కు సరిగ్గా సరిపోతాయి. కేవలం పోలీస్ డ్రెస్ కాదు ఆర్మీ డ్రెస్ వేసినా ఆయన అదుర్స్. అందుకే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వక తప్పదు. 'దూకుడు' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అజయ్ అనే పోలీసు అధికారి పాత్రలో మహేష్ చTollywood police characters;{#}Sonu Sood;mahesh babu;srinu vytla;september;Comedy;ajay;Army;Samantha;Blockbuster hit;Dookudu;Audience;thaman s;Chitram;Traffic police;police;Nayak;Cinemaఖాకీ చొక్కాలో మహేష్ 'దూకుడు '... అబ్బో బ్లాక్ బస్టరు!ఖాకీ చొక్కాలో మహేష్ 'దూకుడు '... అబ్బో బ్లాక్ బస్టరు!Tollywood police characters;{#}Sonu Sood;mahesh babu;srinu vytla;september;Comedy;ajay;Army;Samantha;Blockbuster hit;Dookudu;Audience;thaman s;Chitram;Traffic police;police;Nayak;CinemaTue, 19 Oct 2021 11:00:00 GMTమామూలుగానే పోలీస్ డ్రెస్ కి పవర్ ఉంటుంది అంటారు. అది నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఖాకీ చొక్కా వేసిన మన స్టార్ హీరోలంతా అదే స్పీడ్ తో అదే పవర్ రెచ్చిపోతుంటారు తెరపైన. అలా అలా తెరపైన ఖాకీ డ్రెస్ లో 'దూకుడు' చూపించిన హీరోల్లో మహేష్ బాబు కూడా ముందు వరుసలో ఉంటారు. ఆయన స్మార్ట్ లుక్, హైట్ పోలీస్ డ్రెస్ కు సరిగ్గా సరిపోతాయి. కేవలం పోలీస్ డ్రెస్ కాదు ఆర్మీ డ్రెస్ వేసినా ఆయన అదుర్స్. అందుకే బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వక తప్పదు. 'దూకుడు' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అజయ్ అనే పోలీసు అధికారి పాత్రలో మహేష్ చేసిన కామెడీ, యాక్షన్ ప్రేక్షకులల్లోనూ 'దూకుడు' పెంచేసింది. మాదక ద్రవ్యాల వ్యాపారం, దోపిడీ, ఆయుధాల రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే మాఫియా డాన్ నాయక్ ను పట్టుకునే పనిలో అజయ్ చేసిన రహస్య ఆపరేషన్ అదిరిపోయింది.

ఈ ఆపరేషన్ కు కామెడీ కూడా తోడవడంతో ఎంటర్టైన్మెంట్ అయింది. ఆ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో కమర్షియల్ గా భారీ హిట్ అయింది. కలెక్షన్ల పరంగానూ దూకుడు చూపించింది ఈ సినిమా. దాదాపు 35 కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది అంటే... ప్రేక్షకులు ఎంతగా ఈ సినిమాను ఆనందించారు అర్థం చేసుకోవచ్చు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, సోను సూద్ విలన్లుగా నటించారు. తమన్ సంగీతం నెక్స్ట్ లెవెల్ అన్న విషయం తెలిసిందే. 2011 సెప్టెంబర్ 23 న విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు.



గంటా ఎట్టకేలకు గంట కొట్టారోచ్‌!

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>