LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sweete-eating-skinglow96118b9b-cb2a-44dd-a82b-2ac57d6e2f99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/sweete-eating-skinglow96118b9b-cb2a-44dd-a82b-2ac57d6e2f99-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలామంది ఎక్కువగా తమ ముఖాన్ని తాజాగా , తేమ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల ప్రొడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు.. ఇకపోతే వంటింట్లో దొరికే గుమగుమలాడే స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ముఖంలో గ్లో కూడా తగ్గుతుందట.. అయితే ముఖాన్ని గ్లో గా ఉంచుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా చలికాలమైనా, వర్షాకాలం అయినా తప్పకుండా చర్మం పై రకరకాల సమస్యలు వస్తాయి.. ఇలాంటప్పుడు ముఖం పై బాహ్య సంరక్షణ చాలా అవసరం అవుతుంది. చర్SWEETE;EATING;SKINGLOW{#}Manamలైఫ్ స్టైల్: స్వీట్స్ తింటే ముఖంలో గ్లో తగ్గుతుందా..?లైఫ్ స్టైల్: స్వీట్స్ తింటే ముఖంలో గ్లో తగ్గుతుందా..?SWEETE;EATING;SKINGLOW{#}ManamMon, 18 Oct 2021 19:00:00 GMTసాధారణంగా చాలామంది ఎక్కువగా తమ ముఖాన్ని తాజాగా , తేమ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకోసమే మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల ప్రొడక్ట్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు.. ఇకపోతే వంటింట్లో దొరికే గుమగుమలాడే స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల ముఖంలో గ్లో కూడా తగ్గుతుందట.. అయితే ముఖాన్ని గ్లో గా ఉంచుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


ముఖ్యంగా చలికాలమైనా, వర్షాకాలం అయినా తప్పకుండా చర్మం పై రకరకాల సమస్యలు వస్తాయి.. ఇలాంటప్పుడు ముఖం పై బాహ్య సంరక్షణ చాలా అవసరం అవుతుంది. చర్మ సంరక్షణ కోసం వర్షాకాలంలో ముఖ్యంగా చలికాలంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించినప్పుడే ముఖం తాజాగా అందంగా కనిపిస్తుంది. ఇక ఈ చలికాలంలో కనుక ముఖాన్ని మనం పట్టించుకోనట్లు అయితే ఎన్నో సమస్యలు ఏర్పడటం, చర్మంమీద నల్ల మచ్చలు రావడం, చర్మం పొడిబారిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చర్మం తాజాగా ఉండాలంటే రోజుకు మూడు నుండి నాలుగు లీటర్లు తప్పకుండా నీటిని తాగాలి. అలాగే తీపి పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. చక్కెర ను మనం ఎక్కువగా తినడం వల్ల.. శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి ఫలితంగా చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు ఇలా ప్రతిరోజు తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల చర్మం ముడతలు పడి పోయి నల్లగా మారే ప్రమాదం కూడా ఉంటుంది.


ముఖ్యంగా మార్కెట్లో దొరికే గంధం తో తయారు చేసినా ఫేస్ పౌడర్ ను ఉపయోగించకండి. కొంతమంది సువాసన కోసం ఈ పౌడర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.. కానీ వీటిని ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల ముఖం నల్లగా మారుతుంది. ఇక బయటకు వెళ్ళిన ప్రతిసారి సూర్యరశ్మి నుంచి తట్టుకోవాలంటే సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా ఉపయోగించాలి. ఇక ముఖానికి అప్పుడప్పుడు ఆరెంజ్ ఫేస్ ప్యాక్ వంటివి వేస్తూ ఉండాలి. ఈ పద్ధతులు పాటిస్తే చలికాలం, వర్షాకాలం అయినా ముఖం తాజాగా వుంటుంది.



పార్వతీపురంలో వైసీపీకి మళ్ళీ ఛాన్స్ లేదా?

అక్కా నువ్వు మంత్రి అవ్వాల్సిందే, ఆయన్ను తొక్కాల్సిందే...?

పాపం... అందమైన‌ యంగ్ హీరో ఫ్యూచర్...?

పుట్టుమచ్చలు, వాటి రహస్యాలు తెలుసా ?

రేవంత్‌కు నాకు విభేదాలు లేవు భ‌ట్టి

గత్తర్ లేపిన గబ్బర్ సింగ్ !

రాత్రి సమయంలో లవర్ ఇంటికి సీక్రెట్ గా హీరోయిన్..!

బిగ్ బ్రేకింగ్: నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడి...

చిరు తో అని చెప్పి వరుణ్ కి షిఫ్ట్ అయ్యాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>