SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/dasara507b4a97-53bc-4b2d-b206-853f7115b7db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/dasara507b4a97-53bc-4b2d-b206-853f7115b7db-415x250-IndiaHerald.jpgదసరా పండుగ రానే వచ్చేసింది.. చెడుపై మంచి సాధించేందుకు విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటున్నాము. దుర్గామాత మహిషాసురుడు అనే ఒక రాక్షసుని చంపడం వల్ల.. ముల్లోకాలలో ఉండే ప్రజలు 9 రోజుల పాటు ఆమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే దసరా రోజున ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 1).ముందుగా మనం దసరా రోజు చేయకూడని పని మాంసంని అసలు ముట్టుకోకూడదు. అలా తిన్నచో మనం చేసిన పూజ ఫలితం దక్కకుండా పోతుందట. 2). ఎవరైనా ఇళ్లలో లో అఖండ జ్యోతిని వెలిగించి నట్లయితే.. ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలDASARA{#}Vijayawada;Manam;festival;Dussehra;Vijayadashamiదసరా రోజున ఈ పనులు అస్సలు చేయకండి చేస్తే దరిద్రమే నట..?దసరా రోజున ఈ పనులు అస్సలు చేయకండి చేస్తే దరిద్రమే నట..?DASARA{#}Vijayawada;Manam;festival;Dussehra;VijayadashamiFri, 15 Oct 2021 09:35:28 GMT దసరా పండుగ రానే వచ్చేసింది.. చెడుపై మంచి సాధించేందుకు విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటున్నాము. దుర్గామాత మహిషాసురుడు అనే ఒక రాక్షసుని చంపడం వల్ల.. ముల్లోకాలలో ఉండే ప్రజలు 9 రోజుల పాటు ఆమెను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే దసరా రోజున ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.


1).ముందుగా మనం దసరా రోజు చేయకూడని పని మాంసంని అసలు ముట్టుకోకూడదు. అలా తిన్నచో మనం చేసిన పూజ ఫలితం దక్కకుండా పోతుందట.

2). ఎవరైనా ఇళ్లలో లో అఖండ జ్యోతిని వెలిగించి నట్లయితే.. ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఉండాల్సిందే. అలా జ్యోతిని వెలిగించి ఇంటికి తాళాలు వేసి వెళ్ళకూడదట. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా ఈరోజు నా వినియోగించకూడదట.

3).అంతేకాకుండా పండితులు తెలిపిన ప్రకారం నిమ్మకాయ కూడా కోయకూడదట. వీటిలో ఏ ఒక్కటి చేసిన దరిద్రం చుట్టుముడుతుంది అని పండితులు తెలియజేస్తున్నారు.

4). ఈ రోజున పూజ చేసేవారు కంపల్సరిగా బ్రహ్మచారి పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల అమ్మవారి కటాక్షం కుటుంబానికి బాగా దక్కుతుందట.


ఈ రోజున చేయవలసిన పనులు..

1). ఈ రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ  రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. ఈ దేవతని    షోడశోపచారాలతో పూజ చేస్తే కనుక నవరాత్రుల  ఫలితం దక్కుతుందని పండితులు తెలియజేస్తున్నారు.

2). షోడశ అంటే పదహారు ఉపచారాలు అని అర్థం.. ముఖ్యంగా నవరాత్రులు పాటించని వారికి ఈ రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే అన్ని శుభాలే కలుగుతాయట.


3). ఈరోజు నువ్వు విజయదశమి కావున ఎవరైనా ఏదైనా కొత్త వస్తువు కొనాలన్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించడం మంచిది.

4). ఈ పండుగ రోజున జమ్మి చెట్టును పూజించి.. ఆ చెట్టు కొమ్మ ఆకులు పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదాలు పొందితే.. సకల శుభాలు కలుగుతాయి.

ఇక ఈ రోజున ఎటువంటి శుభకార్యం ప్రారంభించిన అది విజయవాడ నే తెలియజేస్తుందట. అందుచేతనే శ్రీరాముడు అమ్మవారిని పూజించి విజయదశమి రోజున విజయం పొందాడు.



రాజకీయ నాయకురాలుగా తన సత్తా చాటిన జయప్రద..!!

చంద్ర‌బాబు ప్లెక్సీకి అంత్య‌క్రియ‌లు

శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం..

తగ్గేదేలే :రాకేట్ వేగంతో దూసుకుపోతున్న పెట్రోల్ ధరలు..!

"హరి హర వీరమల్లు"లో పవన్ కళ్యాణ్ కొడుకు?

అమ్మబాబోయ్ ఇంత పెరిగిందా ?

బీజేపీకి షాక్.. ప్రచారానికి వారందరూ దూరం?

కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..?

హమ్మయ్యా.. జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>